ఉద్యోగులకు, వ్యాపారులకు లేదా ఇతరులకు ఎవరికైనా హోమ్ లోన్ అతిపెద్ద రుణం. హోమ్ లోన్ కాలపరిమితి కూడా పదిహేనేళ్లు కనీసం ఉంటుంది. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేటు ఆధారంగా పదిహేనేళ్ల నుండి ఇరవై ఏళ్ల కాలపరిమితిలో తీసుకున్న రుణానికి సాధారణంగా రెండింతలు చెల్లించవలసి రావొచ్చు. అంతకుమించి కూడా ఉండవచ్చు. హోమ్ లోన్ అనేది దీర్ఘకాలిక ఆస్తిగా భావించవచ్చు. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇంటి పైన పెట్టడం మంచిది. పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

కొటక్ మహీంద్రా
- కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం నుండి 7.30 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,633 నుండి రూ.23,802 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- ఎస్బీఐ వడ్డీ రేటు 6.75 శాతం నుండి 8.05 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,811 నుండి రూ.25,187 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75 శాతం నుండి 8.60 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,811 నుండి రూ.26,225 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 6.75 శాతం నుండి 7.55 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,811 నుండి రూ.24,260 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం వరకు లేదా రూ.2000 ఉంది. జీఎస్టీ అదనం.

HDFC బ్యాంకు..
- HDFC వడ్డీ రేటు 6.75 శాతం నుండి 7.65 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,811 నుండి రూ.24,444 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 1.50 శాతం లేక రూ..4500 వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- యూనియన్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం నుండి 7.40 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,900 నుండి రూ.23,985 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం (రూ.15000 వరకు) వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం నుండి 9.00 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,900 నుండి రూ.26,992 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.35 శాతం (రూ.15000 వరకు) ఉంది. జీఎస్టీ అదనం.
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం నుండి 7.30 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,990 నుండి రూ.23,802 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం వరకు(రూ.20.000 వరకు) ఉంది. జీఎస్టీ అదనం.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.850 శాతం నుండి 8.85 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,990 నుండి రూ.26,703 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు రూ.50వేల వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 6.85 శాతం నుండి 8.00 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.22,990 నుండి రూ.26,093 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతం, రూ.20,000 వరకు ఉంది. జీఎస్టీ అదనం.
- కెనరా బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం నుండి 8.90 శాతం మధ్య ఉంది. ఈఎంఐ రూ.23,079 నుండి రూ.28,258 వరకు ఉంటుంది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం వరకు (రూ.25వేల వరకు) ఉంది. జీఎస్టీ అదనం.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications