దేశంలోని అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ VAULT(వాల్ట్) పేరుతో సరికొత్త డిజిటల్ కస్టమర్ రివార్డ్ ప్రోగ్రాంను తీసుకు వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ అనేది హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, జర్మనీకి చెందిన మ్యూనిచ్ ఆర్ఈ గ్రూప్ ప్రాథమిక బీమా సంస్థ అయిన ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీ మధ్య ఉమ్మడి భాగస్వామ్య సంస్థ.
ఈ వాల్ట్ ప్రోగ్రాంలో భాగంగా బీమా సంస్థ తన ఆప్టిమా రీస్టోర్ హెల్త్ ఇన్సురెన్స్ కస్టమర్లను రెండేళ్లకు పైగా పాలసీ కవరేజీ పొందేలా చేయడం, యాక్టివ్ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రిటైల్ పాలసీలను కలిగి ఉండేలా చేయడం, డిజిటల్‌గా ఇంటరాక్ట్ అయ్యేలా చేయడం, నగదురహిత నెట్ వర్క్‌ను ఉపయోగించేలా చేయడం వంటి కొన్ని కార్యకలాపాలను రివార్డ్ పాయింట్లను అందించడం ద్వారా ప్రోత్సహిస్తుంది.

నగదుకు సమానమైన ఈ రివార్డ్ పాయింట్లను ఫార్మసీ వోచర్స్ డాక్టర్ కన్సల్టేషన్‌లు మొదలైన అనేక రకాల వెల్ నెస్ ఆఫర్ల కోసం లేదా బీమా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రోగ్రాం తమ ప్రస్తుత పాలసీదారులకు మరింత విలువను అందించడంలో సహాయపడటంతో పాటు పోర్టింగ్ ద్వారా ఇతర బీమా సంస్థలకు మారాలనుకునే కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications