కారు కొనాలనుకుంటున్నారా? అయితే ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు మీకో గుడ్ న్యూస్ చెప్పింది. కార్లు కొనుగోలు చేసే వారికి బ్యాంకులు వారి అర్హతలను బట్టి వేగంగా రుణాలు ఇస్తాయి. HDFC బ్యాంకు అన్ని అర్హతలు ఉన్న వారికి కేవలం అరగంటలోనే కారు రుణం ఇచ్చే ప్రణాళికలు సిద్ధం చేసింది.
'HDFC బ్యాంకు 30 మినట్స్ ఎక్స్‌ప్రెస్ కారు రుణం'ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆటోమోటివ్ డిజిటల్ ప్రక్రియ ద్వారా కేవలం 30 నిమిషాలలో కారు డీలర్ ఖాతాలో రుణ మొత్తం జమ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ అంతా డిజిటల్‌గా ఉంటుంది. ఈ రుణ సదుపాయంతో దేశంలో కారు ఫైనాన్సింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని బ్యాంకు చెబుతోంది.

భారత ఆటో పరిశ్రమ వచ్చే అయిదు నుండి ఏడేళ్ల కాలంలో సంవత్సరానికి 3.5 కోట్ల కొత్త వాహనాల యూనిట్ల విక్రయాలతో ప్రపంచంలోనే ఈ రంగంలో మూడో అతిపెద్దదిగా అవతరించనుంది. ఈ కొత్త వాహనాల రుణ వితరణకు బ్యాంకులు కూడా రుణ సౌకర్యం కల్పించేందుకు భారీ ఎత్తన తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా HDFC బ్యాంకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంలో భాగంగా ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్‌ను ప్రారంభించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications