స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమోటర్ హానెస్టీ, మూలధనాన్ని తెలివిగా కేటాయించే కంపెనీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రమోటర్ నిజాయితీని చూడాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా, నిజాయితీ కలిగిన ప్రమోటర్స్‌ను చూడాలి.
అలాగే, ప్రమోటర్ తెలివిగా కేటాయించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గత దశాబ్ద కాలంలో లేదా అంతకుమించిన సమయంలో ప్రమోటర్ మూలధనాన్ని తెలివిగా కేటాయిస్తున్నాడా లేదా చూడాలి. మూడో విషయం ఏమంటే మార్కెట్లో ప్రాబల్యం కలిగిన వాటిని చూడాలి. ఇన్వెస్టర్ ఎవరు కూడా సాధ్యమైనంత వరకు విడిచిపెట్టని వాటిని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

కరోనాకు ముందు, కరోనా తర్వాత, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు, సంక్షోభం తర్వాత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడానికి ముందు, పెంచిన తర్వాత... ఇలా అన్ని వాతావరణాలలో మంచి ప్రదర్శన కనబరిచే కంపెనీని ఎంచుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు హఠాత్తుగా స్టాక్ పెరిగితే మంచి రిటర్న్స్ రావొచ్చు. కానీ స్టాక్స్‌లో పెట్టుబడికి ఓపిక అవసరం. మూడేళ్లు కనీసం వేచి చూడాలి. అప్పుడు మంచి రిటర్న్స్ రావొచ్చు.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications