వ్యాక్సీన్ వేయించుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు ఈ ఆఫర్ అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అదనంగా ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే మరో 25 బేసిస్ పాయింట్లు ఉంది.
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లోవ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా దీనిని తీసుకు వస్తున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యకరమైన సొసైటీని నిర్మించే ఉద్దేశ్యంలో భాగంగా 1111 రోజులకు గాను ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీంను అదనంగా 25 శాతం వడ్డీ రేటుకు అందిస్తున్నట్లు తెలిపింది.

పౌరులను వ్యాక్సినేషన్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో పౌరులు వ్యాక్సీన్ వేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. అదే సమయంలో FD పైన ఆకర్షణీయ వడ్డీ రేటును పొందవచ్చునని తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications