బ్యాంక్ ఆఫ్ ఇండియా(BoI) దారిలో కెనరా బ్యాంకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌ను తీసుకు వచ్చింది. ఈ ప్రభుత్వరంగ బ్యాంకు రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల పైన స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఈ స్పెషల్ కెనరా బ్యాంకు FD స్కీమ్ 30వ తేదీ సెప్టెంబర్ 2022 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పైన ఏడాదికి వడ్డీ రేటు 5.10 శాతంగా ఉంది. ఇన్వెస్టర్ సీనియర్ సిటిజన్ అయితే మాత్రం 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటు వర్తిస్తుంది.
డిపాజిట్‌దారులను ఆకట్టుకోవడానికి సరికొత్త టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 333 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ స్కీమ్‌లో రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది బ్యాంకు. సాధారణ డిపాజిటర్లకు వడ్డీ రేటు 5.10 శాతం కాగా, సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం వడ్డీ చెల్లిస్తుంది.

కాలపరిమితి: ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కాలపరిమితి 333 రోజులు.
డెడ్ లైన్: ఈ ప్రత్యేక స్కీమ్ ప్రయోజనం కోసం 30 సెప్టెంబర్ 2022 లోగా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
FD వడ్డీ రేటు: ఈ స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను కెనరా బ్యాంక్ లాంచ్ చేసింది. సాధారణ వడ్డీ రేటు 5.10 శాతం. సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.60 శాతం.
కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ పైన 5.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేసింది. సీనియర్ సిటిజన్స్‌కు 6 శాతం వడ్డీ అందిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications