జీతం మీద అదారపడే మధ్యతరగతి ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ ఒక బెస్ట్ అప్షన్ గా మారింది, ఎందుకంటే ఎవరైనా డబ్బులను మంచి రిటర్న్స్ ఇచ్చే సేఫ్ అప్షన్స్ లో పెట్టుబడి పెట్టేందుకు కోరుకుంటారు. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ ప్రజలలో ఎంతో పాపులారిటీ పొందింది.
పోస్టాఫీసు లేదా చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మొదలైనవి ఉన్నాయి.

మీ డబ్బుతో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకునే వారు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు, కేవలం 5 సంవత్సరాలలో ప్రతిరోజు చేసే మీ పెట్టుబడి రూ. 333 నుండి రూ. 7 లక్షల వరకు పెరుగుతుంది. ఈ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) లేదా నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (RD). ఈ చిన్న పొదుపు పథకంలో పెట్టుబడిదారులు ప్రతినెలా డబ్బును డిపాజిట్ చేయవచ్చు ఇంకా 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు.
ఈ స్కీమ్ కాలిక్యులేటర్ ప్రకారం ఒక పెట్టుబడిదారుడు పోస్టాఫీసు RD స్కీమ్‌లో 5 సంవత్సరాల పాటు రోజుకు రూ. 333 లేదా ప్రతి నెల రూ. 10,000 పెట్టుబడి పెడితే అతని పెట్టుబడి ఐదేళ్లకు రూ. 7,13,659కి పెరుగుతుంది, అంటే ఇందులో మీరు ఏడాదికి రూ. 1,13,659 మీ పెట్టుబడి అంచనా. ఈ పథకంకి 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తుంది.
అయితే 5-సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్(RD)లో కనీస పెట్టుబడి మొత్తం నెలకు రూ. 100 నుండి రూ. 10,000 దాకా ఎంత మొత్తం అయినా పెట్టవచ్చు. ఇందుకు లిమిట్ లేదు.
పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ అర్హత
ఈ పథకం కింద ఒక ఒకరు, జాయింట్ అకౌంట్ (ముగ్గురు వరకు), మైనర్ తరపున గార్డియన్, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తరపున సంరక్షకుడు, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తరుపున కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుండి 5 సంవత్సరాల (60 నెలవారీ డిపాజిట్లు) తర్వాత మెచ్యూరిటీ కాలం పూర్తవుతుంది. అంతే కాకుండా, సంబంధిత పోస్టాఫీసులో అప్లయ్ చేయడం ద్వారా అకౌంట్ మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీ నుండి 5 మరో సంవత్సరాల వరకు కూడా RD అకౌంట్లో డిపాజిట్ చేయకున్నా నిర్వహించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications