ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 8.77 శాతం
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన టీఎన్ పవర్ ఫైనాన్స్ ఇన్ఫ్రా కార్పోరేషన్ ఇన్వెస్టర్లకు మంచి వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్ ఇంటరెస్ట్ రేట్ 8.77 వరకు ఉంటుంది. నాన్-సినియర్ సిటిజన్ వార్షిక వడ్డీ రేటు 8.24 శాతంగా ఉంది. గవర్నమెంట్ బ్యాక్డ్ FD వడ్డీ రేటు ఇలా ఉంది. వివిధ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
వార్షిక వడ్డీ రేటు నాన్-సీనియర్ సిటిజన్స్ వార్షిక వడ్డీ రేటు 36 నెలలకు 7.98 శాతం, 48 నెలలకు 7.98 శాతం, 60 నెలలకు 8.25 శాతంగా ఉంది.నెలవారీ వడ్డీ రేటు నాన్-సీనియర్ సిటిజన్స్ వార్షిక వడ్డీ రేటు 36 నెలలకు 7.75 శాతం, 48 నెలలకు 7.75 శాతం, 60 నెలలకు 8.00 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్స్ వార్షిక వడ్డీ రేటు 36 నెలలకు 8.51 శాతం, 48 నెలలకు 8.51 శాతం, 60 నెలలకు 8.77 శాతం వడ్డీ రేటు.

సీనియర్ సిటిజన్స్ నెలవారీ వడ్డీ రేటు 36 నెలలకు 8.25 శాతం, 48 నెలలకు 8.25 శాతం, 60 నెలలకు 8.50 శాతం వడ్డీ రేటు. క్యుమ్యులేటివ్ సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ వడ్డీ రేటు 12 నెలలకు 7 శాతం, 36 నెలలకు 7.75 శాతం, 60 నెలలకు 8.00 శాతంగా ఉంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్‌కు వార్షిక వడ్డీ రేటు 8.77 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications