Best Returns On FDs: ఈ 10 బ్యాంకుల్లో వారికి బెస్ట్ వడ్డీ రేట్లు, కాలపరిమితి

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఆల్ టైమ్ కనిష్టం 5.5 శాతం వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు డెట్ కేటగిరీ కింద ఇతర సాధనాల కోసం వెతుకుతున్నారు. సీనియర్ సిటిజన్స్‌కు సురక్షిత పెట్టుబడి విషయానికి వస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (SCSS), ప్రధానమంత్రి వయవందన యోజన(PMVVY), పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం(POMIS) లేదా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ ఉన్నాయి.

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగిన సీనియర్ సిటిజన్లకు పెట్టుబడికి ఇవి ప్రయోజనకరం. వివిధ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు బ్యాంకు వడ్డీ రేట్లలో ప్రాధాన్యత ఉంటుంది. రూ.5 లక్షల వరకు DICGC బీమా ఉంటుంది.

10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక వడ్డీ రేటు

10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక వడ్డీ రేటు

DICGC యాక్ట్ ప్రకారం మారటోరియం అనంతరం 90 రోజుల్లో డిపాజిటర్లు బ్యాంకు నుండి అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్లకు ఫిక్డ్స్ డిపాజిట్స్ పైన ఆయా కాలపరిమితిపై అధిక రాబడిని అందిస్తోన్న టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవి...

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.50% - కాలపరిమితి 777 రోజులు

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.25% - కాలపరిమితి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు.

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.25% - కాలపరిమితి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు.

- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.25% - కాలపరిమితి 700 రోజులు.

- ఫిన్‌కేర్ స్మాల్ భైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.25% - కాలపరిమితి 59 నెలల 1 రోజు నుండి 66 నెలల వరకు.

- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.00% - కాలపరిమితి 365 రోజులు మరియు 366 రోజులు.

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 7.00% - కాలపరిమితి 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలు.

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 6.75% - కాలపరిమితి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు

- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 6.75% - కాలపరిమితి 900 రోజులు.

- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు - వడ్డీ రేటు 6.75% - కాలపరిమితి 60 నెలల 1 రోజు నుండి 120 నెలలు.

ప్రయివేటు బ్యాంకుల్లో....

ప్రయివేటు బ్యాంకుల్లో....

- యస్ బ్యాంకు - వడ్డీ రేటు 7.25%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు.

- ఆర్బీఐ బ్యాంకు - వడ్డీ రేటు 7.00%, కాలపరిమితి 60 నెలల నుండి 60 నెలల 1 రోజు.

- డీసీబీ బ్యాంకు - వడ్డీ రేటు 7.25%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు.

- ఇండస్ఇండ్ బ్యాంకు - వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 1 సంవత్సరం నుండి ఏడాది సంవత్సరంన్నర. మూడేళ్ల నుండి 61 నెలలు.

- IDFC బ్యాంకు - వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 3 ఏళ్ల 1 రోజు నుండి 6 ఏళ్లు.

- యాక్సిస్ బ్యాంకు - వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల లోపు.

- ఐసీఐసీఐ బ్యాంకు - వడ్డీ రేటు 6.30%, కాలపరిమితి 5 ఏళ్ల 1 రోజు నుండి 10 ఏళ్లు.

- HDFC బ్యాంకు - వడ్డీ రేటు 6.25%, కాలపరిమితి 5 ఏళ్ల 1 రోజు నుండి 10 ఏళ్లు.

- బంధన్ బ్యాంకు - వడ్డీ రేటు 6.25%, కాలపరిమితి 1 సంవత్సరం నుండి 18 నెలలు, మూడేళ్ల లోపు.

- కొటక్ మహీంద్రా బ్యాంకు - వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

- బ్యాంక్ ఆప్ బరోడా - వడ్డీ రేటు 6.25%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 6.20%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 6.10%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- కెనరా బ్యాంకు - వడ్డీ రేటు 6.00%, కాలపరిమితి 3 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు - వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- పంజాబ్ నేషనల్ బ్యాంకు - వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి 3 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

- ఇండియన్ బ్యాంకు - వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి 3 ఏళ్ల నుండి 5 సంవత్సరాలు.

- IDBI బ్యాంకు - వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 ఏళ్ల నుండి 5 సంవత్సరాలు.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు - వడ్డీ రేటు 5.70%, కాలపరిమితి 444 రోజుల నుండి 3 ఏళ్లు.

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటు 5.50%, కాలపరిమితి 5 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+