Banking News: ప్రతినెల మాదిరిగానే మార్చి నెలలోనూ దేశీయ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం వరుసగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. దీంతో అనేక మంది తమ ముఖ్యమైన పనులను పూర్తి చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. 2024 మార్చిలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే నెలలో సగం రోజులు బ్యాంకులు కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో వ్యాపార లేదా వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకును నేరుగా సందర్శించి పూర్తి చేయాల్సిన పనులు వాయిదా పడనున్నాయి. చెక్కులు జారీ చేసే వారు దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.

అలాగే లోన్ ఈఎంఐలు చెల్లించాల్సిన వారు గడువుకు ముందరే తమ బ్యాంక్ ఖాతాల్లో తగినన్ని నగదు నిల్వలు డిపాజిట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చిలో అనేక రాష్ట్రాలు వరుసగా రెండు మూడు రోజుల బ్యాంకు సెలవులను ప్రకటించాయి. రెండు లాంగ్ హాలిడే వారాంతాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపు పద్ధతులు, ఏటీఎం మెషిన్లు, ఆన్ లైన్ చెల్లింపు విధానాలు అందుబాటులోనే ఉంటాయి. అయితే లోన్ కు సంబంధించిన ఏదైనా ప్రాసెసింగ్ పనుల కోసం బ్యాంకును సందర్శించాలనుకునే వ్యక్తులు మాత్రం సెలవులను పరిశీలించి శాఖలను సందర్శించటం ఉత్తమం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications