Bank Employees: చాలా కాలంలో దేశంలోని బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు బంద్ ప్రకటించి తమ నిరసను తెలిపారు. ఇప్పుడు దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే రెండు శుభవార్తలు త్వరలోనే రాబోతున్నాయి.
బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 17% వార్షిక వేతన పెంపునకు అంగీకరించాయి. దీని ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంవత్సరానికి దాదాపు రూ.8,284 కోట్లు ఖర్చు పెరగనుంది. నవంబర్ 2022 నుండి సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ వేతన పెంపుతో ప్రయోజనం పొందుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు గణనీయమైన వేతన పెంపునకు దారి తీస్తోంది.

దీనికి తోడు నెలలో ప్రతి శనివారం సెలవుగా గుర్తించాలని బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు తమ ఉమ్మడి డిమాండ్ కు అంగీకరించాయి. అయితే ఇది ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే సవరించిన పని గంటలు అమలులోకి వస్తాయని తెలుస్తోంది. 8088 పాయింట్లకు సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్, అదనపు లోడ్‌ను విలీనం చేయడం ద్వారా కొత్త పే స్కేల్‌లు రూపొందించబడ్డాయి. అలాగే కొత్త వేతన పరిష్కారం మహిళా ఉద్యోగులకు మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే నెలకు ఒక రోజు అనారోగ్య సెలవును(సిక్ లీవ్) పొందనున్నారు.
దీనికి తోడు ఇకపై పదవీ విరమణ తర్వాత లేదా సేవలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో సేకరించబడిన ప్రివిలేజ్ సెలవులను 255 రోజుల వరకు క్యాష్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమకు ఒక మైలురాయి అని IBA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా తెలిపారు.
2022 అక్టోబరు 31న లేదా అంతకు ముందు పెన్షన్‌ను డ్రా చేసుకునేందుకు అర్హులైన వారికి SBIతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందం నిర్దేశించడంతో రిటైర్డ్ ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications