సీనియర్ సిటిజన్లకు, ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయంపై ఆధారపడిన వారికి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గడం కాస్త క్లిష్టమైన సమయమే. వాస్తవానికి చాలామంది పెట్టుబడిదారులు తమ జీవితకాలంలో FDల పైన ఇంత తక్కువ వడ్డీ రేట్లను చూడలేదు. ప్రతి ప్రభుత్వరంగ బ్యాంకు కూడా FD వడ్డీ రేట్లను 2 శాతం నుండి 5.5 శాతం వరకు అందిస్తున్నాయి.
- ఇండస్ఇండ్ బ్యాంకు 1-2 ఏళ్లకు 6.50%, 2 నుండి 3 ఏళ్లకు 6.50%, 3 నుండి 5 ఏళ్లకు 6.50% వడ్డీని అందిస్తోంది.
- యస్ బ్యాంకు 1-2 ఏళ్లకు 6.00%, 2 నుండి 3 ఏళ్లకు 6.25%, 3 నుండి 5 ఏళ్లకు 6.50% వడ్డీని అందిస్తోంది.
- IDFC ఫస్ట్ బ్యాంకు 1-2 ఏళ్లకు 5.50%, 2 నుండి 3 ఏళ్లకు 5.75%, 3 నుండి 5 ఏళ్లకు 6.00% వడ్డీని అందిస్తోంది.
- DCB 1-2 ఏళ్లకు 6.00%, 2 నుండి 3 ఏళ్లకు 6.50%, 3 నుండి 5 ఏళ్లకు 6.50% వడ్డీని అందిస్తోంది.

ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది మీ సేవింగ్స్ పెంచుకోవడానికి ఉత్తమ మార్గం. ఇది అత్యంత సురక్షితమైన సేవింగ్ సాధనం. చాలామంది కోరుకునే పెట్టుబడి మార్గాల్లో ఇది ఒకటి. ఏకమొత్తంలో డిపాజిట్ లేదా సులభ వాయిదాల్లో డిపాజిట్‌కు అవకాశం కల్పిస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications