హైదరాబాద్: ఈ పండుగ సీజన్‌లో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. ప్రావిడెండ్ హౌసింగ్ మెగా ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ మీకు మంచి బెస్ట్ డీల్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇల్లును కొనుగోలు చేయాలనేవారు సూపర్ డీల్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫెస్టివెల్ ఓచర్ సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వోచర్ ధర కేవలం రూ.999. ఈ వోచర్ కొనుగోలు చేస్తే ఇంటి కొనుగోలుపై అదనంగా రూ.1,00,000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, వోచర్ డబ్బులు కూడా రీఫండబుల్. ఇప్పటికే ప్రారంభమైన వోచర్ సేల్ 16వ తేదీ వరకు ఉంది. అంటే మరో మూడ్రోజులు మాత్రమే ఉంది.

మెగా ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్
ప్రావిడెంట్ హౌసింగ్ మెగా ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ మూడు రోజులు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉంది. ఇందులో భాగంగా కస్టమర్ తనకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇంటి కొనుగోలుపై రూ.12 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఇళ్ల ప్రారంభ ధరలు రూ.23,40,000 నుండి ఉన్నాయి. ప్రావిడెంట్ హౌసింగ్ హోమ్ బుకింగ్ ప్లాట్ ఫామ్ Book My Home ద్వారా ఇష్టమైన ఇంటిని సెలక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు.

రుణ సదుపాయం..
కొనుగోలుదారులు ఇంటికోసం రుణ సదుపాయం కూడా పొందవచ్చును. ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఈ సేవలు లభిస్తాయి. ప్రావిడెంట్ హౌసింగ్ తన అన్ని ప్రాజెక్టులపై (ప్రీలాంచ్‌డ్ ప్రాజెక్టులు మినహా) రూ.12,000 వరకు పండుగ సేవింగ్ ఆఫర్ కూడా ఇస్తోంది. ఈ ఆఫర్ ధర 18వ తేదీ అక్టోబర్ రోజున తెలుస్తుంది.

బుకింగ్ అమౌంట్ రూ.2 లక్షలు
ఏ కస్టమర్ అయినా ప్రావిడెంట్ హౌసింగ్ వెబ్ సైట్‌కు వెళ్లి తమకు వచ్చిన ప్రావిడెంట్ హౌస్ ఆఫర్ ధరలు పొందవచ్చు. బుకింగ్ అమౌంట్ రూ.2 లక్షలు. మిగిలిన మొత్తానికి రుణం పొందవచ్చు. తర్వాత చెల్లింపులు చేయవచ్చు. బుకింగ్ అమౌంట్ రీఫండబుల్. అయితే షరతులు వర్తిస్తాయి.

వోచర్ నుంచి...
ఇంటిని బుక్ చేసుకోవడమే కాదు, మీరు బుకింగ్ చేసుకునే ముందు లేదా ఆఫర్ సమయంలో లేదా ఆ తర్వాత ఇంటిని సందర్శించవచ్చు. అవసరాన్ని బట్టి కస్టమర్లు తాము బుక్ చేసుకున్న అపార్టుమెంటును కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. వోచర్స్ 16వ తేదీతో ముగుస్తాయి. 18-20 మధ్య ఆన్ లైన్ హోమ్ ఫెస్ట్ ఉంటుంది. డీల్ ధర చివరి రోజు అక్టోబర్ 20. బుకింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు అక్టోబర్ 31 చివరి తేదీ. ఉపయోగించని వోచర్లు వాపస్ పొందేందుకు కూడా ఇదే చివరి తేదీ. 1, 2, 3 బీహెచ్‌కేలు కూడా అందుబాటులో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications