అకస్మాత్తుగా, అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు బ్యాంకుల తలుపు తట్టడం తప్పదు. అయితే బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి కొంత సమయం పడుతుంది. సెలవు దినాలు ఉంటే రుణ మొత్తం చేతికి అందడానికి సమయం పడుతుంది. రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు విభిన్న రకాల షరతులను విధించవచ్చు. వడ్డీ రేటు కూడా ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కనపెడితే రుణం వేగవంతంగా మంజూరు కావడం, తీసుకున్న రుణాన్ని చెల్లించే విషయంలో సౌకర్యం ఉండటం అన్నది ముఖ్యం. సాధారణంగా విద్య, వివాహం, వైద్యం వంటి వాటికోసం వక్తిగత రుణాల అవసరం ఏర్పడుతుంది.

బజాజ్ ఫిన్ సర్వ్..
ఈ నేపథ్యంలో బజాజ్ ఫిన్ సర్వ్ గ్రూప్ న కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ వేతనం పొందుతున్న కస్టమర్లకు ప్రత్యేకమైన ఫ్లెక్సీ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఏంటీ ప్రత్యేకత
* ఇబ్బంది లేకుండా ఫ్లెక్సీ పర్సనల్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. వ్యక్తి గత రుణాలకు ఎలాంటి కోలాటరల్ (పూచికత్తు) ఉండదన్న విషయం తెలిసిందే. ఈ రుణానికి తక్షణమే అనుమతి లభిస్తుంది. రుణ పంపిణి కూడా వేగవంతంగా జరుగుతుంది.
* . ఇందులో రుణం పొందిన కస్టమర్లు పలు దఫాలుగా అసలు మొత్తంలో కొంత మొత్తాన్నీ చెల్లించవచ్చు.
* తమకు మంజూరు అయినా సొమ్ములో అవసరం అయినంత మేరకే సొమ్ము తీసుకోవచ్చు.
* ఎంత మొత్తమైతే తీసుకుంటారో దానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
* నెలవారీగా చెల్లించే వాయిదా (ఈఎంఐ) భారాన్ని తగ్గించడానికి బజాజ్ ఫైనాన్స్ హైబ్రిడ్ ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా ప్రారంభ కాలంలో వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. తదుపరి కాలానికి అసలు, వడ్డీ కలిసి ఉంటుంది.

రుణం ఎంతంటే..
* బజాజ్ ఫింసెర్వ్ వెబ్ సైట్ ద్వారా ముందు రుణ అర్హతకు ఉన్నటువంటి ప్రాధామ్యాలను పరిశీలించి, రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* కస్టమర్లు గరిష్టంగా రూ. 25 లక్షల వరకు రుణాన్ని పొందే సదుపాయం ఉంది.
* రుణ మొత్తాన్ని అవసరానికి అనుగుణంగా తీసుకోవచ్చు. గరిష్టంగా 60 నెలల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చు.
* రుణానికి అర్హత ఉన్నవారు తమ వివరాలు, ఫైనాన్సియల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications