For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం?

|

మీరు మీ తొలి వేతనం నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే ఉపయోగకరం. కాలం పరుగు పెడుతున్న కొద్దీ రాబడి పెరుగుతుంది. ముందు నుంచే సంపాదన ఉన్నప్పటికీ, చాలామంది పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక పెట్టుబడులు ప్రారంభిస్తుంటారు. కానీ యంగ్ ఏజ్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎంత ముందు నుంచి ఇన్వెస్ట్ ప్రారంభిస్తే అంత లాభం. పెట్టుబడులు పెట్టేందుకు చిన్న చిన్న అడ్డంకులు కూడా ఉండవచ్చు. కానీ వాటిని అధిగమించి యంగ్ ఏజ్‌లోనే ప్లాన్‌గా ఉండాలి. మీరు ఇప్పుడు పెట్టే పెట్టుబడి, భవిష్యత్తులో మంచి సంపదను సృష్టిస్తుంది.

ఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండిఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండి

ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా చాలామంది ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. ఈక్వీటీలలో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో అది మంచి ఆదాయాన్ని ఇస్తుంది. దీర్ఘకాలంలో మంచి సంపాదన ఇస్తున్నందున దీనిపై దృష్టి సారించవచ్చు. ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడానికి బదులు మ్యుచువల్ ఫండ్స్ రూపంలో వెళ్లడం మంచిది.

Start investing from first, You can save more

వివిధ రకాల మ్యుచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో నష్టభయం తక్కువ. ద్రవ్యోల్భణాన్ని తట్టుకునేలా రాబడిని అందిస్తుంటాయి. వీటి గురించి మనం సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ఏడాదికి మించి దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే రాబడికి పన్ను మినహాయింపు అదనపు ప్రయోజనం.

దశాబ్దాల క్రితం మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్, సెన్సెక్స్ సూచీలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఫిక్స్‌డి డిపాజిట్, బంగారం కంటే సెన్సెక్స్ మాత్రం పదుల రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫండ్లలో పెట్టుబడి దీర్ఘకాలంలో లాభదాయకం. ముఖ్యంగా నాలుగు రకాల ఇన్వెస్ట్‌మెంట్ రకాలు ఉన్నాయి.

English summary

ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి, ఏది లాభదాయకం? | Start investing from first, You can save more

There are 4 main investment types, or asset classes, that you can choose from, each with distinct characteristics, risks and benefits.
Story first published: Tuesday, May 7, 2019, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X