లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అసంఘటిత రంగ కార్మికుల కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై-AABY)ను అందిస్తోంది. ఇది ప్రభుత్వానికి చెందిన సామాజిక భద్రత పథకం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వారు ఈ ఇన్సురెన్స్ తీసుకోవచ్చు. ఇది సెంట్రల్ మినిస్ట్రీ/డిపార్టుమెంట్ వంటి నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయబడిన ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం.

బీమా ఎంత ఇస్తారు?
AABY బీమా తీసుకున్న వ్యక్తి సహజ మరణం పొందితే రూ.30,000, ప్రమాదంలో చనిపోతే రూ.75,000, పాక్షిక శాశ్వత అంగవైకల్యం చెందితే రూ.37,500 (ఉదాహరణకు ఒక కన్ను పోవడం), శాశ్వత అంగవైకల్యం ఏయితే రూ.75,000 (రెండు కళ్లు పోవడం) పొందుతారు. సంవత్సరానికి రూ.200తో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇందులో రూ.100 ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్రం సోషల్ సెక్యూరిటీ ఫండ్ ద్వారా ఈ రూ.100ను చెల్లిస్తుంది. ఇది ఎల్ఐసీ ఆదీనంలో ఉంటుంది. పాలసీదారు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

అదనపు ప్రయోజనాలు
ఈ స్కీంలో (AABY)యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఉన్నాయి. 9-12వ తరగతి చదువుతున్న వారికి నెలకు రూ.100 స్కాలర్‌షిప్ వస్తుంది. ఒక పాలసీదారు ఇంట్లో తమ పిల్లలకు స్కాలర్‌షిప్ తీసుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరికి ఇస్తారు. ఈ మొత్తం ఆరు నెలలకు ఓసారి చెల్లిస్తారు.

అర్హతలేమిటి, ఏ డాక్యుమెంట్స్ అవసరం?
- వయస్సు 18 నుంచి 59 మధ్య ఉండాలి.
- రేషన్ కార్డు
- బర్త్ సర్టిఫికేట్
- స్కూల్ సర్టిఫికేట్
- వోటర్ లిస్ట్
- ఐడెంటిటీ కార్డు (ఏదేని ప్రముఖ సంస్థలో/గవర్నమెంట్ డిపార్టుమెంట్‌లో పని చేస్తే)
- ఆధార్ కార్డ్
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications