For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 15 బ్యాంకుల్లోని హోమ్ లోన్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, SBIలో నో ప్రాసెసింగ్ ఫీజు

|

పర్సనల్ లోన్ వంటి వాటితో పోలిస్తే హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఆయా బ్యాంక్ కస్టమర్లు తీసుకునే పెద్ద మొత్తంతో కూడిన లోన్ దాదాపు హోమ్ లోన్ అయి ఉంటుంది. లోన్ అమౌంట్ ఎక్కువ రావడంతో పాటు కనీసం పదిహేనేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకుంటే దానిని చెల్లించే సుదీర్ఘ కాలపరిమితికి మీరు చెల్లించేందు కొన్ని సందర్భాల్లో దాదాపు రెండింతలు కావొచ్చు. కానీ అతి చవకైన లోన్ హోమ్ లోన్. ఈ నేపథ్యంలో టాప్ 15 బ్యాంకుల్లో హోమ్ లోన్ ఎలా ఉందో తెలుసుకోండి.

30 ఏళ్ల టెన్యూర్ హోంలోన్: వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ఎలిజిబులిటీ తెలుసుకోండి, ప్రయోజనాలివీ30 ఏళ్ల టెన్యూర్ హోంలోన్: వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ఎలిజిబులిటీ తెలుసుకోండి, ప్రయోజనాలివీ

 ఎస్బీఐ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

ఎస్బీఐ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

  • - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 8.55 నుంచి 9.55. EMI రూ.23,174 నుంచి రూ.25,335. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం. గరిష్టంగా రూ.20,000.
  • - యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 8.60 నుంచి 9.10. EMI రూ.26,225 నుంచి రూ.24,355. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.59 శాతం. కనీసం రూ.180, గరిష్టంగా రూ.11,800
  • - కార్పోరేషన్ బ్యాంకులో వడ్డీ రేటు 8.60 నుంచి 9.25. EMI రూ.26,225 నుంచి రూ.27,476. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం. గరిష్టంగా రూ.50,000
  • - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 8.60 నుంచి 9.14. EMI రూ.26,225 నుంచి రూ.25,116. ప్రాసెసింగ్ ఫీజు ఏమీ లేదు.
  • - సిండికేట్ బ్యాంకులో వడ్డీ రేటు 8.60 నుంచి 9.70. EMI రూ.26,225 నుంచి రూ.25,665. ప్రాసెసింగ్ ఫీజు.. రూ.75 లక్షల లోన్ వరకు 0.25 శాతం, రూ.75 లక్షలకు పైన అయితే రూ.10,000 (ఫ్లాట్)
  • పీఎన్‌బీ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

    పీఎన్‌బీ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

    • - యూకో బ్యాంకులో వడ్డీ రేటు 8.65 నుంచి 8.90. EMI రూ.26,320 నుంచి రూ.26,799. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.5 శాతం. కనిష్టం రూ.1,500 గరిష్టంగా రూ.15,000
    • - బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 8.65 నుంచి 9.65 EMI రూ.26,320 నుంచి రూ.28,258. ప్రాసెసింగ్ ఫీజు.. రూ.50 లక్షల వరకు 0.50 శాతం. రూ.50 లక్షల కంటే ఎక్కువ అయితే 0.25 శాతం. (విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. కాబట్టి అందరికీ ఇదే వర్తిస్తుంది.)
    • - పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేటు 8.65 నుంచి 9.85. EMI రూ.26,320 నుంచి రూ.28,653. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.35 శాతం. కనిష్టంగా రూ.2,500 గరిష్టంగా రూ.15,000
    • - ఇండియన్ బ్యాంకులో వడ్డీ రేటు 8.70 నుంచి 9.80. EMI రూ.26,416 నుంచి రూ.26,607. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.23 శాతం. గరిష్టంగా రూ.20,470
    • - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 8.70 నుంచి 8.85. EMI రూ.26,416 నుంచి రూ.26,703. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం. గరిష్టంగా రూ.50,000 మరియు సర్వీస్ ట్యాక్స్.
    • ఐడీబీఐ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

      ఐడీబీఐ సహా 5 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ, ఈఎంఐ

      • - ఇండియన్ ఓవర్సీక్ బ్యాంకులో వడ్డీ రేటు 8.70 నుంచి 8.95. EMI రూ.26,416 నుంచి రూ.26,895. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం.
      • - కెనరా బ్యాంకులో వడ్డీ రేటు 8.70 నుంచి 9.40. EMI రూ.26,416 నుంచి రూ.27,768. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం. కనీసం రూ.1,500, గరిష్టంగా రూ.10,000 మరియు సర్వీస్ ట్యాక్స్.
      • - ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో వడ్డీ రేటు 8.70 నుంచి 8.85. EMI రూ.26,511 నుంచి రూ.26,703. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.50 శాతం. కనీసం రూ.2,000 గరిష్టంగా రూ.30,000 మరియు సర్వీస్ ట్యాక్స్. మరియు ట్యాక్స్‌లు
      • - ఐడీబీఐ బ్యాంకులో వడ్డీ రేటు 8.75 నుంచి 9.15. EMI రూ.26,511 నుంచి రూ.24,463. ప్రాసెసింగ్ ఫీజు.. రూ.రూ.5,000 వరకు మరియు అవసరమైన ట్యాక్స్‌
      • - జమ్ము కాశ్మీర్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 8.75 నుంచి 9.15. EMI రూ.26,511 నుంచి రూ.27,282. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్‌లో 0.25 శాతం. కనీసం రూ.500 గరిష్టంగా రూ.5,000.

English summary

టాప్ 15 బ్యాంకుల్లోని హోమ్ లోన్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, SBIలో నో ప్రాసెసింగ్ ఫీజు | Home loan interest rates: Top 15 banks that offer the lowest

A look at the latest home loan interest rates of some leading banks. A home loan is called a ‘good’ loan because it helps you acquire a tangible asset that can appreciate over the long term.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X