న్యూఢిల్లీ: ఎల్ఐసీ నుంచి కొత్తగా 'నవజీవన్' పాలసీ వచ్చింది. ఈ పాలసీ నాన్ లింకింగ్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ. రక్షణతో పాటు ఆదాయం ఈ పాలసీ ప్రత్యేకత. భద్రతతో పాటు పొదుపు.. ఈ రెండు కలిగి ఉన్న పాలసీ ఇదేనని చెబుతున్నారు.
90 రోజుల నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకునే వారు ఒకేసారి లేదా అయిదేళ్లకు ప్రీమియం చెల్లింపులు జరుపుకునే అవకాశముంటుంది. ఈ పాలసీపై పన్ను రాయితీ లభించడంతో పాటు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ పాలసీని ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా తీసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు పాలసీదారుల జీవిత భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పాలసీని రూపొందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. దీనిని మంగళవారం ఆవిష్కరించారు. ఈ పాలసీని ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా మూడు వేల మంది తీసుకోగా, అదే సౌత్ సెంట్రల్ జోన్లో 700 మంది తీసుకున్నట్లు ఈ జోన్ ఎల్ఐసీ అధికారులు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications