బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకోవాలనున్నా, రుణం కావాలన్నా మీ క్రెడిట్ స్కోరు కనీసం ఎంత ఉండాలో అని తెలియక చాలా మంది కంగారు పడుతుంటారు. సాధారణంగా చాలా మందికి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు విషయంలో అందరికీ అవగహన ఉండదు. తెలియకుండానే క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేశాక అవి తిరస్కరణకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే రుణం లేదా క్రెడిట్ కార్డు సులువుగా పొందవచ్చో తెలుసుకుందాం.
సాధారణంగా సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇందులో 750కి మించి స్కోరు ఉంటే మీరు లోన్ పొందేందుకు అన్ని విధాలా అర్హులని చెప్పొచ్చు. మీరు ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి ఎలా చెల్లిస్తున్నారు అనేది ఎంతో కీలకం. ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు పేమెంట్లను ఆలస్యం చేయకూడదు.

సాధారణంగా అన్ని బ్యాంకులూ లోన్ ఇచ్చే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి రుణ చరిత్ర, సిబిల్ స్కోరును పరిశీలించాకే లోన్ లేదా క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. దీనిని బట్టి లోన్ పొందేందుకు ప్రతి వ్యక్తి కూడా మంచి రుణ చరిత్రను కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఎక్కువ రుణాలను తీసుకోవడం కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయగలదు. మీకు ఇదివరకే గృహ రుణం ఉంటే మళ్లీ కన్సూమర్ లోన్ తీసుకుని, ప్రతి నెలా క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ అమౌంట్ లేకుండా చూసుకుంటే మంచిది. లేదంటే చెల్లింపులకు ఇబ్బందులు పడతారు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications