For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బిఐ?పెరిగిన రేట్లు ఈరోజు నుండి అమ్మల్లో రానున్నాయి.

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD)వడ్డీ రేట్లు సవరించింది. ఈ మేరకు ఎస్బిఐ వడ్డీ రేట్లు సవరించినట్లు ప్రకటించింది.

By bharath
|

దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD)వడ్డీ రేట్లు సవరించింది. ఈ మేరకు ఎస్బిఐ వడ్డీ రేట్లు సవరించినట్లు ప్రకటించింది. ఎస్బిఐ FD వడ్డీ రేట్లలో పెరుగుదల రేటు 0.05-0.10 శాతం లేదా 5-10 బేసిస్ పాయింట్లు మధ్య ఉంటుంది. ఒక బేస్ పాయింట్ 0.01 శాతానికి సమానం. ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రూ. 1 కోటి లోపు ఉన్నవాటిపై పెంచింది.

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బిఐ?పెరిగిన రేట్లు ఈరోజు నుండి అమ్మల్లో రానున్నాయి.

క్రింద ఇచ్చిన తాజా ఎస్బిఐ FD వడ్డీ రేట్లు రూ. 1 కోటి లోపు ఉన్న డిపాజిట్లు:

సాధారణ ప్రజలకు ఎస్బిఐ FD వడ్డీ రేట్లు:

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బిఐ?పెరిగిన రేట్లు ఈరోజు నుండి అమ్మల్లో రానున్నాయి.

సీనియర్ పౌరులకు ఎస్బిఐ ఎఫ్డి వడ్డీ రేట్లు:

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బిఐ?పెరిగిన రేట్లు ఈరోజు నుండి అమ్మల్లో రానున్నాయి.

ఎస్బిఐ సిబ్బందికి మరియు ఎస్బిఐ పెన్షనర్లు చెల్లించే వడ్డీ ప్రస్తుతం ఉన్న రేటు కంటే 1 శాతం ఎక్కువ.సీనియర్ పౌరులందరికీ,60 ఏళ్ళు పైబడిన వయస్సు గల ఎస్బిఐ పెన్షనర్లకు,భారతీయ సీనియర్ పౌరులకు చెల్లించవలసిన మొత్తం రేటు కంటే 0.50 శాతం ఎక్కువ ఉంటుంది. ఎస్బీఐ రెసిడెంట్ ఇండియన్ సీనియర్ పౌరుడు పెన్షనర్లు సిబ్బందికి మరియు భారతీయ సీనియర్ పౌరులు ఇద్దరికి ప్రయోజనం పొందుతారు అని తెలిపింది.(0.50 శాతం).

ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి ప్రైవేట్ సెక్టార్లు నవంబర్ 15, నవంబరు 6 న తమ FD వడ్డీ రేట్లు సవరించారు.

Read more about: sbi
English summary

ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్బిఐ?పెరిగిన రేట్లు ఈరోజు నుండి అమ్మల్లో రానున్నాయి. | SBI Hikes Fixed Deposit (FD) Interest Rates With Effect From Today

State Bank of India (SBI), the largest lender of the country, revised its fixed deposit (FD) interest rates on select maturities with effect from today, the lender said on its website, sbi.co.in.
Story first published: Wednesday, November 28, 2018, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X