స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బిఐ)లో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD)ఖాతాను సున్నా బ్యాలన్స్ తో తెరవవచ్చు.ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాను జీరో బ్యాలెన్స్ అకౌంట్ గా కూడా పిలుస్తార
న్యూఢిల్లీ:స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బిఐ)లో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD)ఖాతాను సున్నా బ్యాలన్స్ తో తెరవవచ్చు.ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాను జీరో బ్యాలెన్స్ అకౌంట్ గా కూడా పిలుస్తారు మరియు అతను / ఆమె కు చెల్లుబాటు అయ్యే నో-యువర్ కస్టమర్ (కెవైసి) డాక్యుమెంట్లను కలిగి ఉన్న ఏవ్యక్తి ద్వారా ఐనా తెరవవచ్చు.ఎస్బిఐ లో సున్నా బ్యాలన్స్ ఖాతా ప్రధానంగా పేదలకు ఎటువంటి ఫీజులు మరియు భారాన్ని లేకుండా సేవ్ చేయడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దెశించి దీనిని ప్రవేశపెట్టింది.

మీరు ఎస్బిఐ లో జీరో బ్యాలెన్స్ ఖాతా గురించి తెలుసుకోవలసినవి
1. ఎస్బిఐలో జీరో బ్యాలన్స్ సేవింగ్ అకౌంట్ ఒక్కరు లేదా ఉమ్మడిగా కూడా తెరవచ్చు.
2. సున్నా బ్యాలన్స్ తో ఎస్బిఐ సేవింగ్ ఖాతా నో యువర్ కస్టమర్ (కెవైసి) కంప్లైంట్ అని తెలియజేస్తుంది.
3. నిర్వహించవలసిన కనీస బ్యాలెన్స్ మొత్తం జీరో.
4. ఎస్బిఐ జీరో పొదుపు ఖాతా లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపోసిట్స్ (BSBD) ఖాతా ఇతర పొదుపు బ్యాంకు ఖాతాకు వర్తించే అదే వడ్డీని వర్తింపజేస్తుంది.

5. ఎస్బిఐ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా కు, ప్రాథమిక RuPay ATM-cum-debit కార్డు ఉచితంగా ఖర్చు ఎత్వంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది మరియు వార్షిక నిర్వహణ ఛార్జీలు వర్తించవు.
6.జీరో బ్యాలెన్స్ ఖాతాల యొక్క క్రియాశీలత కోసం ఎటువంటి ఛార్జ్ను ఎస్బిఐ విధించాడు అలాగే ఖాతా మూసివేత సమయంలో కూడా ఎటువంటి ఛార్జీలు విధించబడవు.
7. అతను / ఆమె ఒక ఎస్బిఐ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా కలిగి ఉంటే ఆ కస్టమర్కి ఏ ఇతర సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండకూడదు. కస్టమర్ ఏ ఇతర పొదుపు ఖాతాఐనా కలిగి ఉంటే, అదే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా లేదా జీరో బ్యాలన్స్ ఖాతా తెరిచిన 30 రోజుల్లోపల తమ పాత కథను మూసివేయవలెను.
8. ఎస్బిఐ వెబ్సైట్ ప్రకారం, ఒక నెలలో గరిష్టంగా నాలుగు ఉపసంహరణలు అనుమతించబడతాయి, సొంత మరియు ఇతర బ్యాంకు ఎటిఎంలలో ATM ఉపసంహరణలు మరియు RTGS / NEFT / బ్రాంచ్ నగదు ఉపసంహరణ / బదిలీ / ఇంటర్నెట్ డెబిట్ / EMI మొదలైన సదుపాయాలు ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications