స్టాక్ మార్కెట్ ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ఉంది. రూపాయి పతనం, పెట్రోల్ ధరల పెరుగుదలతో ఇన్వెస్టర్లలో ఆందోళన రెట్టింపు అయింది. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో షేర్లలో పెట్టుబడి సురక్షితమా, కనీస ప్రతిఫలాలు వస్తాయా అన్న అనుమానం కల్గుతోంది ఇన్వెస్టర్లలో.

మూడు షేర్లను
ఈ సమయంలో నాలుగు నెలల్లో రెట్టింపు ప్రతిఫలం ఇచ్చే మూడు రత్నాల్లాంటి మూడు షేర్లను కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ (టెక్నికల్ రీసెర్చి) శ్రీకాంత్ చౌహాన్ సూచిస్తున్నారు.

బజాజ్ హిందుస్థాన్
- ప్రస్తుత ధర: రూ. 8.52
- టార్గెట్: రూ. 30
- స్టాప్ లాస్: రూ. 5
- గడువు: 2 నుంచి 4 నెలలు
- ప్రస్తుత ధర : రూ. 117
- టార్గెట్ : రూ. 250
- స్టాప్ లాస్: రూ. 70
- గడువు: 2 నుంచి 4 నెలలు కేవలం నాలుగు నెలల్లో వంద శాతం ప్రతిఫలం ఇచ్చే అవకాశమున్న షేర్ ఇది. 2006 నాటి గరిష్ఠ స్థాయిలను ఈ షేర్ 2017లో అధిగమించింది. అప్పటి గరిష్ఠ ధర రూ.271. తరవాత రూ. 330కి కూడా చేరింది. కాని ఆ ఉత్సాహం చాలా కొద్దిరోజులే కొనసాగింది. అక్కడి నుంచి భారీగా క్షీణించింది ఈ షేర్. రూ. 330 నుంచి 80 శాతం క్షీణించిన ఈ షేర్ ప్రస్తుతం రూ. 117 వద్ద ట్రేడవుతోంది. 2018 మే నుంచి ఈ షేర్ చాలా పటిష్ఠంగా ట్రేడవుతోంది. గత వారంలో బుల్లిష్ బ్రేకౌట్ కన్పిస్తోంది. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ షేర్ రూ.200 లేదా రూ. 250 వరకు చేరే అవకాశముంది. ఈ షేర్‌లో లాంగ్ పొజిషన్ అంటే కొనుగోలు చేసే వారు రూ. 70లను స్టాప్ లాస్‌గా పెట్టుకోగలరు.
- ప్రస్తుత ధర: రూ. 107.45
- లక్ష్యం : రూ. 190 నుంచి రూ. 225
- స్టాప్ లాస్: రూ. 80
- వ్యవధి: 2 నుంచి 4 నెలలు 2009 నుంచి ఈ షేర్ రెక్టాంగిల్ (దీర్ఘ చతురస్రాకారం) ఫార్మేషన్ లో ఉంది. 2003 నుంచి 2007 మధ్య కాలంలో ఈ షేర్ అద్భుత ఫలితాలను సాధించింది. తరవాత ఇతర చక్కెర షేర్ల మాదిరిగానే ఈ షేర్ కూడా 2009లో రూ. 50 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అక్కడి నుంచి రూ. 122 మధ్య ఈ షేర్ రెక్టాంగిల్ ఫార్మేషన్‌లో ఉంది.ఈ షేర్ గనుక రూ. 125 స్థాయిని అధిగమిస్తే... టెక్నికల్ బ్రేకౌట్‌కు ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే ఈ షేర్ రూ. 190 నుంచి రూ.225 స్థాయికి చేరే అవకాశముంది. అయితే ఈ షేర్‌లో లాంగ్ పొజిషన్స్ తీసుకునే ఇన్వెస్టర్లు రూ. 80ని స్టాప్ లాస్‌గా పెట్టకోగలరు.
2003 నుంచి 2006 మధ్య కాలంలో ఈ షేర్ 140 రెట్ల ప్రతిఫలం ఇచ్చింది. కేవలం మూడేళ్ళ వ్యవధిలో రూ. 3.40 నుంచి రూ. 484కు పెరిగిన షేర్ ఇది. అప్పటి నుంచి ఈషేర్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. అలా 2018 జులై నాటికి సరిగ్గా 2003 నాటి ధరకు పడిపోయింది. ప్రస్తుతం ఈ షేర్ రూ. 8.52 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని నెలల నుంచి ఈ షేర్ ధరలో, ట్రేడింగ్ పరిణామంలో బాగా వృద్ధి కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ షేర్ బుల్లిష్ కన్సాలిడేషన్ లో ఉంది. ఇక్కడి నుంచి ఈ షేర్ కనీసం రూ. 12లకు గరిష్ఠంగా రూ. 30లకు చేరనుంది. ఈ స్థాయికి చేరేందుకు 2 నుంచి 4 నెలలు పట్టొచ్చు. ఈ కౌంటర్ లాంగ్ పొజిషన్స్ తీసుకునే ఇన్వెస్టర్లు రూ. 5లను స్టాప్ లాస్ గా ఉంచుకోవాలి.

ధరమ్‌పూర్ షుగర్ మిల్స్

ప్రజ్ ఇండస్ట్రీస్
(ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఈ రంగంలోని ప్రముఖల అభిప్రాయాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం). రెఫెరెన్స్ ఫ్రొం ఏన్ టీవీ.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications