For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ ఫండ్ ఎంచుకోవాలో తెలియ‌దా? ఈ 10 ఫండ్ల‌లో మంచిదాన్నిచూసుకోండి

ప్ర‌స్తుతం ఎక్కువ మందిని మ్యూచువ‌ల్ ఫండ్స్ ఆక‌ర్షిస్తున్నాయి. అయితే మార్కెట్లో ఎక్కువ రకాల ఫండ్లు ఉన్న కార‌ణంగా మొద‌టిసారి ఫండ్ పెట్టుబ‌డులు పెట్టేవారు వేటిని ఎంచుకోవాల‌నే విష‌యంలో అయోమయంలో ఉంటారు.

|

సంప‌ద‌ను మ‌రీ ఎక్కువ రిస్క్ లేకుండా మార్కెట్ లాభాల‌ను స్వీక‌రిస్తూ మంచి రాబ‌డులు పొందాలంటే మ్యూచువ‌ల్ ఫండ్స్ మంచి మార్గం. ప్ర‌స్తుతం ఎక్కువ మందిని ఆక‌ర్షిస్తున్నాయి. అయితే మార్కెట్లో ఎక్కువ రకాల ఫండ్లు ఉన్న కార‌ణంగా మొద‌టిసారి ఫండ్ పెట్టుబ‌డులు పెట్టేవారు వేటిని ఎంచుకోవాల‌నే విష‌యంలో అయోమయంలో ఉంటారు. వెల్త్ డిస్క‌వ‌రీ వ్య‌వ‌స్థాప‌కుడు ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో 10 మ్యూచువ‌ల్ ఫండ్ల వివ‌రాల‌ను సేక‌రించారు. అవి మీ కోసం...

1. బిర్లా స‌న్‌లైఫ్ టాప్ 300 ఫండ్

1. బిర్లా స‌న్‌లైఫ్ టాప్ 300 ఫండ్

ఈ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్‌.

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.2262.79 కోట్లుగా ఉంది.

ఫండ్ ఎన్ఏవీ విలువ 56.278గా ఉంది.

ఏడాదికి 15.7%, మూడేళ్ల‌కు 13.0%, ఐదేళ్ల‌కు 19.9% రాబ‌డులు వ‌చ్చాయి.

 2. ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

2. ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌

ఈ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్‌

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.10 వేల కోట్ల‌కు పైనే ఉంది.

ఫండ్ ఎన్ఏవీ 36.795

ఏడాది కాలంలో 12.9%, మూడేళ్ల‌కు 14.4%, ఐదేళ్ల‌కు 20.1% రాబ‌డుల‌నిచ్చింది.

 3. బిర్లా స‌న్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్‌

3. బిర్లా స‌న్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్‌

ఈ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్‌.

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.13,116 కోట్లు

ఫండ్ ఎన్ఏవీ 212.250

ఏడాది కాలంలో 14.0%, మూడేళ్ల‌కు 13.1%, ఐదేళ్ల‌కు 19.7% రాబ‌డుల‌నిచ్చింది.

 4. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ వాల్యూ డిస్క‌వ‌రీ ఫండ్‌

4. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ వాల్యూ డిస్క‌వ‌రీ ఫండ్‌

ఈ ఫండ్ డైవ‌ర్సిఫైడ్ ఫండ్‌.

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.14,747.30 కోట్లు

ఫండ్ ఎన్ఏవీ 135.710

ఏడాది కాలంలో 6.2%, మూడేళ్ల‌కు 10.9%, ఐదేళ్ల‌కు 21.8% రాబ‌డుల‌ను ఈ ఫండ్ ఇచ్చింది.

5. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌

5. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌

ఈ ఫండ్ ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.9818.56 కోట్లుగా ఉంది.

ఈ ఫండ్ ఎన్ఏవీ 142.398

ఏడాది కాలంలో 15.4%, మూడేళ్ల‌కు 13.9%, ఐదేళ్ల‌కు 19.3% రాబ‌డుల‌ను ఈ ఫండ్ ఇచ్చింది.

6. బిర్లా స‌న్ లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్‌

6. బిర్లా స‌న్ లైఫ్ అడ్వాంటేజ్ ఫండ్‌

ఈ ఫండ్ ఒక డైవ‌ర్సిఫైడ్ ఫండ్‌

ఈ ఫండ్ ఆస్తుల విలువ రూ.3112.29 కోట్లుగా ఉంది.

ఈ ఫండ్ ఎన్ఏవీ 432.380

ఈ ఫండ్ ఏడాది కాలంలో 20.4%, మూడేళ్ల‌లో 20.5%, 5 ఏళ్ల‌లో 25.2% రాబ‌డుల‌ను ఇచ్చింది.

7. డీఎస్‌పీబ్లాక్‌రాక్ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

7. డీఎస్‌పీబ్లాక్‌రాక్ స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

ఈ ఫండ్ ఒక స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

ఈ ఫండ్ ఆస్తుల నిర్వ‌హ‌ణ 3537.72 కోట్లుగా ఉంది.

ఈ ఫండ్ ఎన్ఏవీ 52.855

ఈ ఫండ్ ఏడాది కాలంలో 19.1%, 3 ఏళ్ల‌లో 20.2%, 5 ఏళ్ల‌లో 25.4% రాబ‌డుల‌నిచ్చింది.

 8. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కంపెనీస్ ఫండ్

8. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కంపెనీస్ ఫండ్

ఈ ఫండ్ ఒక స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

ఫండ్ నిర్వ‌హ‌ణ ఆస్తుల విలువ రూ.4579.29 కోట్లు.

ఈ ఫండ్ ఎన్ఏవీ 47.716

ఈ ఫండ్ ఏడాది కాలంలో 17.8%, 3 ఏళ్ల‌లో 20.2%, 5 ఏళ్ల‌లో 31.5% రాబ‌డుల‌నిచ్చింది.

9. మిరాయ్ అసెట్ ఎమ‌ర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌

9. మిరాయ్ అసెట్ ఎమ‌ర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌

ఈ ఫండ్ ఒక స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

ఈ ఫండ్ మొత్తం 3306 కోట్ల రూపాయల‌ను నిర్వ‌హిస్తోంది.

ఈ ఫండ్ ఎన్ఏవీ 47.716గా ఉంది.

ఏడాది కాలంలో 26.5%, మూడేళ్ల‌కు 25.0%, ఐదేళ్ల‌కు 31.9% రాబ‌డుల‌ను ఈ ఫండ్ ఇచ్చింది.

10. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆప‌ర్చునిటీస్ ఫండ్‌

10. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆప‌ర్చునిటీస్ ఫండ్‌

ఈ ఫండ్ ఒక స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్

ఫండ్ కింద రూ.14,625.43 కోట్లు నిర్వ‌హ‌ణ‌లో ఉన్నాయి.

ఈ ఫండ్ ఎన్ఏవీ 53.518

ఈ ఫండ్ ఏడాది కాలంలో 16.4%, 3 ఏళ్ల‌లో 19.1%, 5 ఏళ్ల‌లో 26.3% రాబ‌డుల‌నిచ్చింది.

Read more about: mutual funds investments
English summary

ఏ ఫండ్ ఎంచుకోవాలో తెలియ‌దా? ఈ 10 ఫండ్ల‌లో మంచిదాన్నిచూసుకోండి | TOP 10 mutual funds to invest in 2017

Mutual funds to invest in 2017: Top 10 wealth creators you can rely on over long term
Story first published: Wednesday, September 13, 2017, 14:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X