For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్టీపీ)ని అర్థం చేసుకోవాలంటే ముందు సిప్ గురించి తెలిసి ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నెలవారీ కొంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెడుతూ పోయే విధాన‌మే సిప్ మార్గం. సిప్ ద్వా

|

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్టీపీ)ని అర్థం చేసుకోవాలంటే ముందు సిప్ గురించి తెలిసి ఉండాలి. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నెలవారీ కొంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెడుతూ పోయే విధాన‌మే సిప్ మార్గం. సిప్ ద్వారా నిర్దిష్ట మొత్తాన్ని క్ర‌మ వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు. ఎస్టీపీ సైతం సిప్ లాంటిద‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక మ్యూచువ‌ల్ ఫండ్ నుంచి మ‌రో మ్యూచువ‌ల్ ఫండ్‌లోనికి ఇదివ‌ర‌కే ఉన్న సొమ్మును బ‌ద‌లాయించ‌డ‌మే ఎస్టీపీ(క్ర‌మానుగ‌త బ‌దిలీ ప్ర‌క్రియ‌).

 సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్

ఎస్టీపీలో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి స్థిర ఎస్టీపీ, మ‌రొక‌టి క్యాపిట‌ల్ ఎస్టీపీ. నెల‌నెలా ఒక ఫండ్ నుంచి కొంత నిర్దిష్టమైన మొత్తాన్ని తీసి మ‌రో ఫండ్‌లో పెట్టుబ‌డి పెట్టే విధానం స్థిర ఎస్టీపీ. క్యాపిట‌ల్ ఎస్టీపీలో లాభాన్ని మాత్రం తీసి మ‌రో చోట పెట్టుబడిగా పెడ‌తారు.

Read more about: stp mutual funds invest
English summary

సిస్ట‌మ్యాటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ | what is systematic transfer plan OR STP

Systematic Transfer Plan is of two types; fixed STP, and capital appreciation STP. A fixed STP is where investors take out a fixed sum from one investment to another. A capital appreciation STP is where investors take the profit part out of one investment and invest in the other.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X