ఇప్పుడు పెన్షన్ కోసం ప్రతి సంవత్సరం అతని/ఆమె ఉనికి రుజువును అధికారులకు సమర్పించడానికి వారి ఆఫీస్ కు వెళ్ళే బదులుగా జీవన్ ప్రమాన్ ఉపయోగించి వారు ఉన్న చోటు నుండే లైఫ్ సర్టిఫికేట్ పొందడం ద్వారా పెన్షన్ క
ఉద్యోగ విరమణ తర్వాత పింఛనుదారుకు ప్రధాన అవసరం ఏమిటంటే వారి పెన్షన్ వారి ఖాతాకు జమ కావడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి సంస్థలు అధికార పెన్షన్ ఏజెన్సీకి జీవన ప్రమాణ సర్టిఫికెట్(లైఫ్ సర్టిఫికేట్) ఇవ్వడం. పెన్షన్ తీసుకునేవారు ఈ లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి పెన్షన్ ఏజెన్సీ ముందుకు వెళ్లాల్సి ఉండేది.
ఇప్పుడు పెన్షన్ కోసం ప్రతి సంవత్సరం అతని/ఆమె ఉనికి రుజువును అధికారులకు సమర్పించడానికి వారి ఆఫీస్ కు వెళ్ళే బదులుగా జీవన్ ప్రమాన్ ఉపయోగించి వారు ఉన్న చోటు నుండే లైఫ్ సర్టిఫికేట్ పొందడం ద్వారా పెన్షన్ కొనసాగింపు చేసుకోవచ్చును.
నమోదు చేసుకోవడానికి మరియు జీవన్ ప్రమాన్ పొందుటకు మూడు మార్గాలు ఉన్నాయి.
మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్(సియస్సి)ను సందర్శించండి మరియు ఆన్లైన్ సియస్సి సేవలు ఉపయోగించి నమోదు చేసుకోవడానికి మీరు నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాన్ కేంద్రాల తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీ సమీపంలో జీవన్ ప్రమాన్ సెంటర్ల జాబితా పొందుటకు JPL స్పేస్ మరియు మీ పిన్ కోడ్ ను 7738299899 కు కూడా ఎస్ఎంఎస్ చేయవచ్చు. http://Jeevanpramaan.gov.in or http://lifecertificate.gov.in.

నమోదు చేసుకోవడానికి గుర్తించిన కార్యాలయంను కూడా సందర్శించవచ్చును.
మీ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ లేదా విండోస్ కంప్యూటర్ / లాప్టాప్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి నమోదు చేసుకోవచ్చును (ఈ క్లయింట్ సాఫ్ట్ వేర్ కి బయోమెట్రిక్ వేలిముద్రల / కంటిపాప స్కానర్ పరికరం అవసరం). అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సపోర్ట్ అవసరం అయితే దయచేసి [email protected] హెల్ప్ డెస్క్ ను సంప్రదించండి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications