జీవిత బీమా... ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉండటంతో పాటు ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. మగవారితో పోలిస్తే, ఆడవారికి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
ఈ క్రమంలో జీవిత బీమా పాలసీ కూడా ఓ పెట్టుబడి సాధనమేనని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు జీవిత బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా ఊహించని ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద మరణించడం లేదా వికలాంగులుగా మారడం వంటివి జరిగితే, కుటుంబ ఆర్ధికంగా నిలదొక్కకునేందుకు పాలసీ తీసుకుంటారు.

చాలా మంది ఆ బాధ్యత తన భర్తదిగా భావిస్తుంటారు. అంతేకాదు తమకెందుకులే జీవిత బీమా అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా పనిచేసే మహిళలు ఉంటే... వారు తన తల్లిదండ్రుల కోసం, తనపై ఆధారపడ్డ ఇతర కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం పాలసీ తీసుకోవాలి.
ఒకవేళ పనిచేసే మహిళకు పిల్లలుంటే... వారి చదువుని దృష్టిలో ఉంచుకొని పాలసీ తీసుకోవాలి. మన జీవితంలో ఎన్నో అంశాలు మహిళలను జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తుతం మహిళలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలో మహిళలు జీవిత బీమా వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు దానిని కూడా పెట్టుబడి మార్గాల్లో ఒకటిగా చూడాలని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. నిజానికి జీవిత బీమా అనేది జీవిత కాలం మొత్తంలో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదనే ఆలోచనతోనే జీవిత బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications