నగదు ద్వారా జరిపే లావాదేవీలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు, డిజిటల్ చెల్లింపులపై ప్రస్తుతం విధిస్తున్న సర్‌చార్జ్, సేవా పన్ను పూర్తిగా ఎత్తివేయడానికి కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించే అంశం.
దేశవ్యాప్తంగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలను పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి
పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి, కార్డు ద్వారా ప్రభుత్వ చెల్లింపులు, నగదు రహిత సేవలను విస్తృత పరుచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి
నగదు రహిత సేవలను విస్తృత పరుచాలనే ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాల్లో భాగంగా మర్చెంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి
డిజిటల్ ఫైనాన్షియల్ లావాదేవీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ డిజిటల్ ప్రమోషన్‌కోసం టెలికం సర్వీసులపై విధించే ఛార్జీలను సైతం ఎత్తివేయనుంది.

శుభవార్త: కార్డులపై సేవా పన్నుకు చెల్లుచీటి
వ్యాపారులు, కార్డు వినియోగదారుడిపై భారం పడకుండా ఉండేందుకు డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications