ఒకేసారి ప్రీమియం చెల్లించడం ద్వారా అటు బీమా రక్షణ పొందాలనుకునే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) మరొ కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. పాలసీ పేరు జీవన్ శిఖర్. 6 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారెవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు.
కనీస పాలసీ మొత్తం రూ. లక్ష. గరిష్ట పరిమితి అనేది లేదు. పాలసీ మధ్యలో ఏదైనా జరిగితే చెల్లించిన ప్రీమియానికి 10 రెట్లు పరిహారం లభిస్తుంది. పాలసీ వ్యవధి తీరిన తర్వాత పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని లాయల్టీ ఎడిషన్‌తో కలిసి చెల్లిస్తారు.

పాలసీని ఎప్పుడైనా సరే స్వాధీనం చేసేందుకు ఏడాదిలోపు అయితే చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వెనక్కి ఇస్తారు. ఆ తర్వాత చెల్లించిన ప్రీమియంలో 90 శాతం వెనక్కి వస్తుంది. మూడు నెలలు పూర్తయిన తర్వాత పాలసీపై రుణం తీసుకునే వెసులుబాటుని కల్పించారు.
35 ఏళ్ల లోపు వారికి పాలసీ తీసుకున్న వ్వవధిని బట్టి ఇది స్వాధీన విలువలో 55 నుంచి 85 శాతం వరకూ ఉంటుంది. 35 ఏళ్లు దాటిన వారికి 35 శాతం నుంచి 85 శాతం వరకూ ఇస్తారు. అంతేకాదు చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ నిబంధనల మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications