కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి జీవిత మొత్తం కవరయ్యే విధంగా కొత్త పాలసీని ప్రారంభించింది. ‘కోటక్ ప్రీమియర్ లైఫ్ ప్లాన్' పేరుతో ప్రారంభించిన ఈ పాలసీ కింద 99 సంవత్సరాల వరకు జీవిత బీమా లభిస్తుంది.
మూడు సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డిస్ర్టిబ్యూషన్ ఆఫీసర్ సురేశ్ అగర్వాల్ తెలిపారు. పాలసీదారులకు జీవితకాల బీమాతో పాటు దీర్ఘకాల పొదుపు లాభాలను ఈ పథకం ద్వారా కల్చించనున్నారు.

ఈ పాలసీని ఎంచుకున్న పాలసీదారులు 10, 15 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడిన ప్రీమియం చెల్లింపుల ఆప్షన్ను ఎంచుకోవచ్చని ఆయన తెలిపారు. పాలసీదారుల సౌలభ్యం కోసం ప్రీమియం చెల్లింపుల కోసం ఖాతాదారులు నగదు చెల్లింపులు లేదా పెయిడప్ అడిషన్స్ విధానాలను ఎంచుకోవచ్చన్నారు.
పెయిడప్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ కింద ప్రకటించే బోనస్ మొత్తాన్ని ప్రీమియం చెల్లింపు కింద మినహాయించుకుంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 (సి), సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications