త్వరలోనే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచిన వారికి దానితో పాటే ఉచితంగా డీమ్యాట్ అకౌంట్ ఇచ్చేవిధంగా కేంద్రం సన్నాహాలు చేస్తున్నాయి. కేవైసీ నిబందనల వల్ల డీమ్యాట్ అకౌంట్ జారీ విధానంలో ఉన్న సంక్లిష్టతను తగ్గించి, సేవింగ్స్ అకౌంట్‌తో పాటే డీమ్యాట్ అకౌంట్‌ను జారీ చేయాలని భావిస్తున్నారు.
ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆర్ధిక శాఖకు చెందిన ఉన్నాతాధికారు ఒకరు తెలిపారు. దేశంలోని ప్రజల సేవింగ్స్‌ను పెద్ద మొత్తంలో ఈక్విటీల్లోకి మళ్లించాలనేది కేంద్రం ఆలోచన.

ఇందులో భాగంగా సేవింగ్స్ అకౌంట్‌తో పాటు డీమ్యాట్ అకౌంట్‌ను ఉచితంగా కస్టమర్లకు జారీ చేస్తే ఈక్విటీల్లో పొదుపు చేసే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. డీమ్యాట్ అకౌంట్‌కు కనీస నిల్వ అనే నిబంధన లేదు. ప్రస్తుతం బ్యాంకులు జారీ చేసిన డీమ్యాట్ అకౌంట్లలో 45 శాతం వినియోగంలో లేవు.
అయితే డీమ్యాట్ అకౌంట్‌ను ఉచితంగా జారీ చేసినా దీని ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. షేరు మార్కెట్, సెక్యూరిటీలు, బాండ్ల క్రయవిక్రయాలు లాంటి లావాదేవీలు జరిపేందుకు డీమ్యాట్ ఖాతా ఉపయోగపడుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications