డిజిటల్ బ్యాంకింగ్‌లో భాగంగా ఇంటర్నెట్ లేకపోయిన పనిచేసే మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను దేశంలోనే తొలిసారిగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రారంభించింది. 'కోటక్ భారత్' పేరుతో ఈ యాప్‌ను మంగళవారం బ్యాంకు ప్రతినిధులు విడుదల చేశారు.
ప్రస్తుతం కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభ్యం అవుతోందని బ్యాంక్ వెల్లడించింది. త్వరలోనే ఇతర భాషల్లోనూ ఈ యాప్‌ను విడుదల చేస్తామని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్ లేకుండా పని చేసే బ్యాంకింగ్ యాప్
ఈ యాప్ ద్వారా వినియోగదారులు రోజుకు రూ.2500 వరకు నగదు బదిలీ చేయొచ్చని పేర్కొంది. అయితే అంతకు ముందుగా మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేయించుకోవాలి. మొబైల్ నెంబర్ ఆధారంగానే ఈ లావాదేవీలు జరుగుతాయి.

ఇంటర్నెట్ లేకుండా పని చేసే బ్యాంకింగ్ యాప్
దీని ద్వారా నగదు బదిలీని సులభంగా, సురక్షితంగా చేసుకోవచ్చు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా లావాదేవీ పూర్తియన వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుందని పేర్కొంది.

ఇంటర్నెట్ లేకుండా పని చేసే బ్యాంకింగ్ యాప్
అంతేకాదు ఈ యాప్‌లో మొబైల్ రీఛార్జ్‌లు, డీటీహెచ్, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా పని చేసే బ్యాంకింగ్ యాప్
వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోచన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం తదితర వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications