దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో సంచలన నిర్ణయాలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మారుపేరుగా నిలుస్తోంది. తాజాగా ఏటీఎం కార్డుతోనే అప్పటికప్పుడు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క నిర్ణయంతో 30 ఏళ్లుగా మన జీవితాల్లో పెనవేసుకుపోయిన ఏటీఎం కార్డు విప్లనాత్మక పాత్ర పోషించనుంది.

ఏటీఎం కార్డుతో పర్సనల్ లోన్
అది మాత్రమే కాదు... ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఏటీఎం కార్డుతో పర్సనల్ లోన్
పర్సనల్ లోన్ వ్యవస్ధను బలోపేతం చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఏటీఎం కార్డుతో పర్సనల్ లోన్
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత పది నిమిషాలు సరిపోతుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏటీఎం కార్డుతో పర్సనల్ లోన్
ఇలా చేయడం ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను మరింతగా పెంచుకునే భాగంలోనే ఈ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏటీఎంల సంఖ్యను బాగా పెంచుకుని తన బిజినెస్‌ను మరింతగా విస్తరించేందుకు ఆలోచిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications