ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన క్రెడిలా ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆన్‌లైన్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చేందుకు ఈ-కామర్స్ సంస్ధ స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు విద్యార్ధులకు అవసరమైన మొత్తాన్ని 100 శాతం లోన్‌గా ఇవ్వనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రెండు సంస్ధలు వెల్లడించాయి. అంతేకాదు ఈ లోన్‌ను తిరిగి 10 ఏళ్లలో నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించాయి.

స్నాప్‌డీల్‌లో ఎడ్యుకేషన్ లోన్: డీల్ కుదుర్చుకున్న క్రెడిలా
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన క్రెడిలా ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆన్‌లైన్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చేందుకు ఈ-కామర్స్ సంస్ధ స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

స్నాప్‌డీల్‌లో ఎడ్యుకేషన్ లోన్: డీల్ కుదుర్చుకున్న క్రెడిలా
ఈ మేరకు విద్యార్ధులకు అవసరమైన మొత్తాన్ని 100 శాతం లోన్‌గా ఇవ్వనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రెండు సంస్ధలు వెల్లడించాయి. అంతేకాదు ఈ లోన్‌ను తిరిగి 10 ఏళ్లలో నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించాయి.

స్నాప్‌డీల్‌లో ఎడ్యుకేషన్ లోన్: డీల్ కుదుర్చుకున్న క్రెడిలా
ఆన్‌లైన్ ద్వారా అందించే ఈ ఎడ్యుకేషన్ లోన్‌కు గరిష్ట పరిమితి లేదు. హామీగా ఉంచే ఆస్తుల విలువ తక్కువ అయినా మొత్తం రుణాన్ని చెల్లిస్తామని క్రెడిలా సంస్ధ వివరించింది. విద్యార్ధులు సులభంగా రుణం పొందడానికి ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్నాప్‌డీల్‌లో ఎడ్యుకేషన్ లోన్: డీల్ కుదుర్చుకున్న క్రెడిలా
దీంతో పాటు ఇంటి వద్దకే వచ్చి అవసరమైన డాక్యుమెంట్స్‌ను క్రెడిలా ప్రతినిధులే సేకరిస్తారు. ఇప్పటికే వ్యక్తిగత, గృహరుణాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వంటి సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తోన్న స్నాప్ డీల్ తాజాగా విద్యార్ధులకు ఎడ్యుకేషన్ లోన్‌లను కూడా అందిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Click it and Unblock the Notifications