ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ నిధుల్లో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి చేయగల పరిమితిని 50 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ) ఒక ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చింది. ప్రస్తుతం పింఛను నిధుల్లో 15 శాతం మాత్రమే ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవాకశం ఉంది.

సర్కార్ ప్లాన్: పీఎఫ్‌లో 50 శాతం ఈక్విటీలకే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరింతగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని పీఎఫ్‌ఆర్‌డీఎ ఛైర్మన్ హేమంత్ అన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

సర్కార్ ప్లాన్: పీఎఫ్‌లో 50 శాతం ఈక్విటీలకే
ఈక్విటీ మార్కెట్‌లో పెన్షన్ నిధుల పెట్టుబడులు పెంచాలన్నది సెబి మాజీ చీఫ్ జిఎన్ బాజ్‌పాయి నాయకత్వంలోని కమిటీ సిఫారసు చేసిందన్నారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) స్కీమ్‌ల మార్గదర్శకాలపై ఆ కమిటీ అధ్యయనం చేసిందన్నారు.

సర్కార్ ప్లాన్: పీఎఫ్‌లో 50 శాతం ఈక్విటీలకే
ఇతర పెట్టుబడులతో పోల్చితే దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన రాబడులు అందిస్తాయన్న కారణంగా తాము ఈ సూచన చేసినట్టు ఆయన వివరించారు. ఎన్‌పిఎస్ నిధులను ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు కూడా తరలించాలని ఆ కమిటీ సిఫారసు చేసిందన్నారు.

సర్కార్ ప్లాన్: పీఎఫ్‌లో 50 శాతం ఈక్విటీలకే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఎన్‌పిఎస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఎ నిర్వహిస్తోంది. 2004లో కేంద్ర ప్రభుత్వం ఎన్‌పిఎస్‌ను ప్రవేశపెట్టింది. ఎన్‌పిఎస్ కింద 82 వేల కోట్ల రూపాయల నిధులుండగా వాటిలో ప్రైవేటు వాటా 5,000 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications