For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిడి డిపాజిట్‌పై రెండు శాతం వడ్డీ..! (ఫోటోలు)

By Nageswara Rao
|

పసిడి డిపాజిట్ స్కీం, పసిడి బాండ్ల పథకాలను దీపావళి పండుగ నేపథ్యంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు పసిడి డిపాజిట్లపై 1.5-2.0 శాతం వడ్డీ, అదే పసిడి బాండ్లపై 2-3 శాతం వడ్డీగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు పథకాలకు బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీంలను జారీ చేయడం ద్వారా కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

రెండు నెలల్లోపే ఈ పథకాలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో సంప్రదింపుల అనంతరం, ఈ పథకాల ప్రారంభాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆర్ధిక శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ రెండు పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఏడాది తర్వాత వీటిని సమీక్షించడం జరుగుతుందని చెప్పారు.

పసిడి డిపాజిట్‌పై 2 శాతం వడ్డీ..!

English summary

పసిడి డిపాజిట్‌పై రెండు శాతం వడ్డీ..! (ఫోటోలు) | Gold schemes to offer 2-3% interest, launch in 2 months

The government will offer interest of 2-3 per cent to the buyers of sovereign gold bond and for this financial year the total amount it expects to raise from selling those bonds is around Rs 15,000 crore, a senior official said.
Story first published: Friday, September 11, 2015, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X