వైట్ లేబుల్ ఏటీఎం(డబ్ల్యూఎల్‌ఏ) కార్యకలాపాల్లో ఇకపై 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. దీని వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవల కల్పన కోసం చేపడుతున్న చర్యలకు దోహద పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏమిటీ?
బ్యాంకింగేతర సంస్థలు తమ సొంత బ్రాండ్‌ల పేరుతో ఏర్పాటు చేసే ఏటీఎంలనే వైట్ లేబుల్ ఏటీఎంలుగా పిలుస్తారు. ఈ ఏటీఎంలను బ్యాంకింగేతర సంస్థలు నిర్వహించాలంటే రూ. 100 కోట్ల మూలనిధిని కలిగి ఉండాలి.

త్వరలో వైట్ లేబుల్ ఏటీఎం మెషిన్లు
వైట్ లేబుల్ ఏటీఎం(డబ్ల్యూఎల్‌ఏ) కార్యకలాపాల్లో ఇకపై 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. దీని వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవల కల్పన కోసం చేపడుతున్న చర్యలకు దోహద పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

త్వరలో వైట్ లేబుల్ ఏటీఎం మెషిన్లు
దేశంలో 54 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు ఈ వైట్ లేబుల్ ఏటీఏంల కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. శ్రేయీ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, వక్రాంగీ సాఫ్ట్‌వేర్ తదిత కంపెనీలు ప్రస్తుతం డబ్ల్యూఎల్‌ఏలను నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వీటి మొత్తం ఏటీఎంల సంఖ్య 1.82 లక్షలుగా ఉంది.

భారం కానున్న ఏటీఎం చార్జీలు?
వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటుకు ఎఫ్‌డీఐ నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విదేశీ కంపెనీలు ఈ తరహా మరిన్ని ఏటీఎంలను ప్రవేశపెడతాయి. ఈ ఏటీఎంలలో ఏ బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డునైనా వినియోగించుకునే వీలుంది.

భారం కానున్న ఏటీఎం చార్జీలు?
ఇలా వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య పెరిగే కొద్దీ ప్రస్తుత బ్యాంకులు వాటి సొంత ఏటీఎం నెట్ వర్క్‌ను తగ్గించుకునేందుకు అవకాశం దక్కుతుంది. దీంతో వినియోగదారులు వైట్ లేబుల్ ఏటీఎం ఛార్జీలు భారం పడుతుందని బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications