న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో రూ. 10 ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఆర్. గాంధీ వెల్లడించారు.
ఈ ఏడాదే రూ. 10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేక పోయినట్లు పేర్కొన్నారు. దొంగ నోట్ల చెలామణిని అరికట్టేందుకే ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లు వాడుకలోకి తీసుకు రావాలని భావిస్తోంది.
ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న రూ.10 ప్లాస్టిక్ నోట్లు సఫలమైతే మిగతా డినామినేషన్లలో సైతం ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఐదు నగరాల్లో సుమారు 100 కోట్ల విలువ చేసే రూ. 10 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో రూ. 10 ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఆర్. గాంధీ వెల్లడించారు.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు
ఈ ఏడాదే రూ. 10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేక పోయినట్లు పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు
దొంగ నోట్ల చెలామణిని అరికట్టేందుకే ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లు వాడుకలోకి తీసుకు రావాలని భావిస్తోంది.

వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రూ. 10 ప్లాస్టిక్ నోట్లు
ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న రూ.10 ప్లాస్టిక్ నోట్లు సఫలమైతే మిగతా డినామినేషన్లలో సైతం ప్లాస్టిక్ నోట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications