ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘వాచ్ బ్యాంకింగ్' పేరుతో మరో డిజిటల్ బ్యాంకింగ్ సేవను ఖాతాదారులకు అందుబాటులోకి తెస్తోంది. యాపిల్ వాచ్ ఆధారంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ ప్రకటించారు.
ముంబైలోని హెడ్‌డీఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం నుంచి ‘వాచ్ బ్యాంకింగ్' వివరాలు వెల్లడించారు. యాపిల్ కంపెనీ తన వాచ్‌ను భారత్‌లో విడుదల చేసిన వెంటనే ‘వాచ్ బ్యాంకింగ్' సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యాపిల్ వాచ్ ద్వారా దేశంలో ఈ తరహా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్న మొట్టమొదటి బ్యాంక్ తమదేనని చెప్పారు.
ఇప్పటికే హెడ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకున్న ఖాతాదారాలు ఈ వాచ్ బ్యాంకింగ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్తగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించిన వారు మాత్రం బ్యాంక్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది.

ఈ యాప్ ద్వారా తమ ఖాతాలకు సంబంధించిన సమాచారం చూడడంతో పాటు మొబైల్, డిటిహెచ్ రీచార్జింగ్ లాంటివి చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్, చెక్‌బుక్‌ల కోసం కూడా బ్యాంక్‌కు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వాచ్ బ్యాంకింగ్ ద్వారా ప్రస్తుతం ఖాతాదారులు పది రకాల సేవలను పొందవచ్చు.
ప్రస్తుతం యాపిల్ వాచ్‌కే పరిమితమైన ‘వాచ్ బ్యాంకింగ్' సదుపాయాన్ని భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ వాచ్‌లకు సైతం విస్తరిస్తామని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications