క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?(ఫోటోలు)

క్రెడిట్ కార్డు కూడా డబ్బు సంపాదిస్తుంది. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. క్రెడిట్ కార్డు పరిమితి కార్డు పరిమితి 50 రోజులు ఉంటుంది. ఉదాహారణకు రాము అనే వ్యక్తి జనవరి 22వ తేదీన ఒక వస్తువు కొనుగోలు చేసాడనుకుందాం. అతనికి ఉచిత క్రెడిట్‌ కాలపరిమితి 25 రోజులు ఉంటుంది.

ఒకవేళ అదే రాము జనవరి 1వ తేదీన ఒక వస్తువ కొనుగోలు చేస్త, అతనికి ఉచిత క్రెడిట్ కాలపరిమితి 47 రోజులుగా ఉంటుంది. ప్రతి నెల కార్డు వినియోగించు కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే గరిష్ఠంగా క్రెడిట్‌ పొందగలుగుతారు. దీనితో పాటు మీ చేతిలోని డబ్బుతో ఇతర మార్గాల ద్వారా మరంత ఆదాయం సంపాదించుకోవచ్చు.

 క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలుతో మిగిలిన డబ్బును చక్కగా ప్రణాళిక ప్రకారం మదుపు చేస్తే దీనిపై స్వల్ప వడ్డీని కూడా పొందవచ్చు. క్రెడిట్‌ కార్డు ద్వారా పెద్ద మొత్తంలో కొను గోలు చేస్తే ఆ కార్డుపై మీకు అదనపు పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్లు జమ చేసు కుంటే పోతే చివరిగా ఒక పెద్ద వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.

 క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విమాన టిక్కెట్లు, గృహోకరణాలు లాంటి కొనుగోలు చేసుకోవచ్చు. వీటితోపాటు క్రెడిట్‌కార్డు కంపెనీలు డిస్కౌంట్లు ఆఫర్‌ ప్రకటిస్తుంటాయి. మరికొన్ని క్రెడిట్ కార్డులు ప్రత్యేకించి కేటాయించిన పెట్రల్‌ పంపులో పెట్రోలు పోయించుకుంటే స్వల్ప మొత్తంలో డబ్బు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. ఇలా మీ క్రెడిట్ కార్డు మీకు డబ్బుని సమకూర్చి పెడుతుంది.

 క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

కాబట్టి క్రెడిట్‌ కార్డును తెలివిగా వినియోగించుకుని, బిల్లు చివరి తేదీకి ముందే చెల్లిస్తే మంచిగా లబ్ధి పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డు మీకు డబ్బు సమకూర్చి పెట్టాలంటే చిన్న, పెద్ద కొనుగోళ్లన్నీ మీ క్రెడిట్ కార్డు ద్వారానే జరపాలి. దీంతో మీకు బోనస్ పాయింట్లు లభిస్తాయి.

 క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

క్రెడిట్ కార్డుపై డబ్బు సంపాదించడం ఎలా?

కార్డుపై డబ్బు విత్ డ్రా చేయకుండా ఉంటే అందుకు వడ్డీ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఆయన కు రివార్డు పాయింట్లు కూడా వస్తాయి. విలాసవంతమైన వాటి జోలికి పోకుండా కుటుంబానికి అవసరమైన వస్తువులు, దుస్తులు వాటికి వినియోగించుకుంటే క్రెడిట్ కార్డు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+