ఇటీవల కాలంలో సెల్ ఫోన్, క్రెడిట్ కార్డులు మనిషి జీవితంలో భాగంగా మారాయి. క్రెడిట్ కార్డులతో కొనుగోలు జరిపినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెలసరి వాయిదాల రూపంలో చెల్లిస్తున్న నగదుకి వడ్డీ వసూలు చేస్తున్నారా లేదా అనేది ముందుగా గమనించాలి.
ఒకేసారి చెల్లిస్తే ఎంత అవుతుందో కనుక్కోండి. ఆ తర్వాత ఈఎంఐతో సరిపోల్చి చూసుకోండి. రెండు సరిపోతే సున్నా వడ్డీకే అందించినట్లు అవుతుంది, లేదంటే వడ్డీ భారం మీపైన పడుతున్నట్లే.

సాధారణంగా మీరు కొనుగోలు చేసిన వస్తువు మొత్తంపై వాయిదాలు చెల్లించేలా పథకాలుంటాయి. కొన్ని మొబైల్ ఫోన్లకు ఆరు నెలలు వాయిదా వరకే అనుమతిస్తే, మరికొన్ని ఫోన్లకు 12 నెలల వరకు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. నెలానెలా చెల్లించే సామర్ద్యాన్ని బట్టి అంచనా వేసుకుని కాలపరిమితిని నిర్ణయించుకోవడం మంచింది.
కొన్ని ప్రకటనల్లో చెప్పినట్లుగా వడ్డీ లేకుండా ఈఎంఐ, వాస్తవంలోకి వచ్చేసరికి తెలియని ఖర్చులు చాలా ఉంటాయి. రుసుములు రూపంలో మీ నుంచి ఎక్కువ మొత్తం రాబట్టుకునేలా చూస్తుంటారు. కాబట్టి అన్ని విషయాలు బేరీజు వేసుకున్న తర్వాతే ఆన్‌లైన్‌లో షాపింగ్ కొనుగోళ్లు చేయడం మంచిది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications