ఫిబ్రవరి 28న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2015-16కి గాను మీ పన్ను బాధ్యత తగ్గిస్తుందో లేదో తెలియదు. అయితే పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు మీ కంపెనీ సూచించే సూచనలు, అనుమతులు పాటించండి.
కేంద్ర బడ్జెట్‌కు సంబంధం లేకుండా పన్ను ఆదా చేసుకునేందుకు కొన్ని అలవెన్సులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు గనుక 20 లేదా 30 శాతం మేర పన్ను పరిధిలో ఉంటే పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మార్చి వచ్చిందంటే చాలా మందికి హైక్ వస్తుంది. కాబట్టి మీకు జీతం పెరిగినా పన్నుని తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే సరి.

తక్కువ బేసిక్:
మీరు గనుక 20 లేదా 30 శాతం మేర పన్ను పరిధిలో ఉంటే మీ బేసిక్ జీతాన్ని తక్కువ ఉండేలా చూసుకుని, వేరే ఇతర అలవెన్సుల్లో ఆ మొత్తాన్ని కలపండి. అద్దె ఇంట్లో ఉన్నట్లైతే హెచ్‌ఆర్‌ఎ కాస్త ఎక్కువగా చూపండి. పన్ను ఆదా చట్ట ప్రకారం హెచ్‌ఆర్‌ఎ ద్వారా పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు.
మెడికల్ అలవెన్సు ద్వారా పన్ను ప్రయోజనాలు:
ప్రతి ఏడాదికి మెడికల్ బిల్స్ పొందుపరచడం వల్ల రూ. 15,000 వరకు పన్ను ఆదా పొందవచ్చు. తప్పనిసరిగా మెడికల్ అలవెన్సు పొందేలా మెడికల్ బిల్స్ పొందుపరచండి. మీరు పన్ను మినహాయింపు పొందాలనుకుంటే సంవత్సరం చివరిలో మెడికల్ బిల్లులు సమర్పించాల్సి ఉంది.
పుడ్ కూపన్లు వోచర్స్:
మీల్ కూపన్లను అడగండి. పుడ్ కూపన్ల ద్వారా ప్రతి రోజుకీ రూ. 50 వరకు పన్ను ఆదా పొందవచ్చు. మీరు గనుక వారానికి 5 రోజులు పనిచేస్తుంటే, మీ జీతం మొత్తంలో రూ. 2500 వరకు పన్ను ఆదా పొందవచ్చు.
మీ జీతం నుంచి పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం:
| Salary Component | Exempt |
| Basic Salary |
No |
| Dearness Allowance | No |
| Travel Allowance | Exempt up to Rs 800 per month |
| Meal Coupons | Exempt up to Rs 50 per meal |
| HRA | Depends if rent is paid. Exemption based on a calculated formula |
| Children education Allowance |
Up to Rs 100 per month per child |
| LTA |
It is exempt two times in a block four years period. This exemption can be claimed once in period of two years. |
| Provident Fund |
Can claim Tax Benefits Under Sec 80C of the Income Tax Act |
హౌస్ రెంట్ అలెవెన్సు (హెచ్‌ఆర్ఎ):
మీరు గనుక అద్దె చెల్లిస్తుంటే అది పన్ను ప్రయోజనం పొందుటకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ జీతంలో ఉన్న హౌస్ రెంట్ అలెవెన్సును పూర్తిగా ఇందుకు ఉపయోగిస్తే మంచింది. ఇందుకోసం గాను మీ బేసిక్‌ను తక్కువ ఉండేలా సరిచూసుకోండి.
కన్సల్టెన్సీ ద్వారా:
కన్సల్టెన్సీ నుంచి జీతం పొందే వారికి ఇది ఎంతగానో ఉపయోగం. మీ వృత్తి నుండి ఆదాయం వస్తుంది కాబట్టి పన్ను ప్రయోజనం కోసం తగ్గింపుల మొత్తాన్ని మీరు పన్ను బాధ్యత కింద చూపించవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications