ప్రేమికుల రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మఖ్యమైన రోజు. ఈసారి మీ ప్రేమికుల రోజుని ఏవిధంగా జరుపుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ వెబ్ సైట్లు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించాయి.
సాధారణంగా ప్రేమికుల రోజున మీ భార్య లేదా భర్తకి బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా కాకుండా ప్రత్యేకంగా మీ భార్య లేదా భర్త కోసం ఆర్ధికపరమైన బహుమతులను అందించండి.
ఉదాహరణకు మీ భార్య లేదా భర్త పేరు మీద ఫిక్సడ్ తీసుకోవడం లేదా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం లాంటివి. ఇలాంటివి చేయడం భవిష్యత్తులో మీరు ఆర్ధికంగా నిలుదొక్కుకునేందుకు వీటి ఉపయోగం ఎంతో ఉంటుంది.
ఎలాంటి ఆర్ధిక పరమైన బహుమతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

ఫిక్సడ్ డిపాజిట్
ప్రేమికుల రోజున మీ భార్య లేదా భర్త పేరు మీద బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇలాంటి పెట్టుబడి చాలా ఉత్తమ మరియు సురక్షితమైనదిగా ఉంటుంది.

పీపీఎఫ్ అకౌంట్
పెట్టుబడి పేట్టేందుకు పీపీఎఫ్ అకౌంట్ కూడా చాలా అనుకూలం. మీరు డిపాటిట్ చేసిన డబ్బు పన్ను ఆదా నుంచి తప్పించుకోవాడనికి ఉపయోగపడటంతో పాటు రిటైర్మెంట్ సమయంలో ఉపయోగపడుతుంది.

మ్యూచవల్ ఫండ్స్‌లో సిప్ ప్లాన్
మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడులు చాలా ఉత్తమం. వేరే ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టడం కంటే మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడి అధిక రాబడులను అందిస్తుంది. అయితే ఇందులో మార్కెట్ రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

బంగారంలో పెట్టుబడులు
బంగారంలో పెట్టుబడులు ఎప్పటికీ మంచివే. ద్రవ్యోల్బణం అనిశ్చితి సమయంలో బంగారంలో పెట్టుబడులు అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా ఉపయోగించవచ్చు. ఇందులో బంగారు నాణెం, బంగారు నిధులు మరియు ఆభరణాలు ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

గిప్ట్ కార్డులు
ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు ఈ గిప్ట్ కార్డుల సర్వీసులను అందిస్తున్నాయి. మీరు గిప్ట్ కార్డులను గిప్ట్ ధరలతో పొందవచ్చు. అందులో ఉన్న డబ్బుని బట్టి వారికి కావాల్సిన వాటిని కోనుగోలు చేయెచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications