హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నెలవారీగా నగదు దాచుకునే ఖాతాదారుల కోసం 'ఎస్బీహెచ్ - కుబేర్ మంత్లీ'ని ప్రవేశపెట్టింది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఈ పథకం కాలపరిమితి 36 నెలలు. ఈ పథకంలో ప్రతినెలా కాలపరిమితి ముగిసేవరకు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిపాజిట్దారులకు రూ. 1,02,649 చెల్లించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. అంటే సొమ్ముపై 8.85 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

నెలవారీగా రూ. 5,000, రూ. 7,500 దాచుకోవచ్చు. కొత్త రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై చెల్లిస్తున్న 8.5% వడ్డీ రేటును బ్యాంకు 8.75 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీహెచ్ వెల్లడించింది.
ఇప్పటికే అములులో ఉన్న ఎస్బీహెచ్ - కుబేర్ 400 రోజుల డిపాజిట్ పథకంలో కూడా బ్యాంకు 8.85 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications