న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొత్తగా మార్కెట్‌లోకి ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. "లిమిటెడ్ పిరియడ్ ఎండోమెంట్ ప్లాన్" పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి పరిమిత కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఈ పాలసీ 12, 16, 21 ఏళ్ల కాలపరిమితిలో లభిస్తోంది. పాలసీదారు తన అవసరానికి అనుగుణంగా ఇందులో ఒక కాలపరిమితిని ఎంచుకుంటే ప్రీమియంను 8 లేదా 9 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించే కాలపరిమిని పాలసీదారుడే నిర్ణయించుకోవచ్చు.
ఈ పథకంలో కనీస బీమా మొత్తాన్ని రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఆపైన రూ. 10,000ల్లో గరిష్టంగా ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు. 18 ఏళ్ల వయసు నుండి 62 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు.

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 21ఏళ్లకు పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించే కాలపరిమితిని 8 ఏళ్లుగా ఎంచుకుంటే రూ. 3 లక్షల పాలసీకి రూ. 23, 865.. అదే తొమ్మిదేళ్లకు ఎంచుకుంటే రూ. 21, 795 చెల్లించాల్సి ఉంటుంది.
తొమ్మిదేళ్లలో సుమారు రూ. 1.96 లక్షలు ప్రీమియం కింద చెల్లిస్తే పాలసీ కాలపరిమితి తర్వాత కనిష్టంగా నాలుగు శాతం రాబడి ప్రకారం చూస్తే సుమారుగా రూ. 3 లక్షలు, అదే గరిష్టంగా 8 శాతం రాబడి ప్రకారం చూస్తే రూ. 5.30 లక్షలు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications