ఎస్బీహెచ్ కొత్త పథకం "వృద్ది 275 డేస్"

275 రోజుల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకం ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 2) నుండి అక్టోబర్ 31 వరకూ నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ఎస్బీహెచ్ 9 శాతం వార్షిక వడ్డీ రేటు చెల్లిస్తుంది.
కస్టమర్స్ కనీసంగా రూ. 10,000 గరిష్టంగా రూ. 99,99,000 డిపాజిట్ చేయెుచ్చు. ఈ డిపాజిట్‌పై రుణం, ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాలు కూడా ఉంటాయని ఎస్బీహెచ్ తెలిపింది. ఈ డిపాజిట్ పథకం వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. ఎటువంటి పెనాల్టీ చెల్లించకుండా 7 రోజుల వ్యవధిలో మీ డబ్బుని తిరిగి తీసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications