ఈఎంతో అప్పుపై ఇల్లు, అద్దెకు ఇల్లు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ ధోరణులు సాధారణంగా సెంటిమెంటుపై ఆధారపడి ఉంటాయి. ఈ సెంటిమెంట్లు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించినవి కావచ్చు లేదా ఉద్వేగపూరితమైన అవసరాలను తీర్చడానికి సంబందించినవైనా కావచ్చు. మొత్తం మీద, రియల్ ఎస్టేట్ ధోరణలు స్వభావ రీత్యా ఉద్వేగభరితమైన చలనశీలతతన కలిగి ఉంటాయి.

ఇల్లు కొనుక్కోవడం మంచిదా, అద్దెకు ఇల్లు తీసుకోవడం మంచిదా అనే ప్రశ్న అత్యంత ప్రధానమైందిగా ముందుకు వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత కష్టమేమీ కాదు. మీరు ఎప్పుడు ఇల్లు కొనాలని అనుకుంటున్నారనే విషయంపై ఆ సమాధానం ఆధారపడి ఉంటుంది.
మొదటిసారి ఇల్లు కొనాలని అనుకునేవారి కోసం ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం చొరవ ప్రదర్శించి, కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటిసారి ఇల్లు కొనాలనే వారి కోసం హోం లోన్ పరిమితిని రూ.1.5 నుంచి 2.5 లక్షలకు పెంచింది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఇది వెసులుబాటు కల్పించిందనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ అమ్మకాలు పెరిగాయి. ధరలను తగ్గించడానికి డెవలపర్స్ కూడా ముందుకు వస్తున్నారు. ఆస్తుల ధరల్లో ఇటీవలి కాలంలో రియల్స్ ఎస్టేట్ మార్కెట్ భారతదేశంలో స్థిరత్వాన్ని సాధించింది. క్రెడాయి నివేదిక ప్రకారం - ఇంటి కొనుగోలుదారులకు ఐఎన్ఆర్ 30 లక్షల్లో ఇళ్లు - 60 లక్షల బ్రాకెట్ అత్యంత ఆదరణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది.
వచ్చే నెలల్లో సానుకూల నియంత్రణ సంస్కరణలు అమలు అవుతాయి. పారదర్శకత, ఏకగవాక్ష పరిష్కారం, పన్ను విధింపు సంస్కరణలు, ధ్రువీకరణలో మానవ పాత్రను తగ్గించడం ఇంటి కొనుగోలు వ్యవహారంలో వచ్చే సానుకూల మార్పులు.
సరైన సమయంలో కొత్త ఆస్తులపై పెట్టుబడులు పెట్టడాన్ని ఇంటి కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం - వచ్చే మూడేళ్లలో అప్రిషియేషన్ వాల్యూ స్థిరంగా పెరుగుతుంది. అందువల్ల సరైన సమయంలో రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.
ఇంటి యజమానుల ఆంక్షలను భరించడం, ఇంటి అద్దెలు పెరడం వంటి కారణాల వల్ల సొంత ఇంటిని పొందడానికి తగిన ఆర్థిక సహాయం ఆకర్షణీయమైన రీతలో ఉన్నాయి. ఇంటికి రుణం తీసుకుని వాయిదాలు (ఈఎంఐ) చెల్లించడం మేలా, ఇంటి అద్దె చెల్లించడం మేలా అని ఆలోచించే వారికి ఇంటిని సొంత చేసుకుని ఈఎంఐ చెల్లించడమే మంచిదనే దిశగా మార్పులు వస్తున్నాయి. ఉద్వేగానికి, హేతుబద్దతకు మధ్య సమన్వయం కుదిరించే అవకాశం ఇప్పుడుంది.
సరికొత్త మరియు ఆకర్షణీయమైన ఆఫర్లతో మీరు సొంతిల్లు పొందే అవకాశాన్ని డిహెచ్ఎఫ్ఎల్ మీకు ఇస్తోంది. అంతేకాదు మహిళా రుణాలు కేవలం 0.25%కే అందిస్తోంది!


Click it and Unblock the Notifications