For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీ ఆక్సా నుండి కొత్త పాలసీ సెక్యూర్ ఇన్‌కమ్

By Nageswara Rao
|

Bharti AXA Life Insurance
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజం భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిమిక కాల ప్రీమియం చెల్లించే మనీ బ్యాక్ పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు సెక్యూర్ ఇన్‌కమ్ ప్లాన్. ఈ పథకంలో ప్రీమియం 10 ఏళ్లపాటు చెల్లిస్తే ఆ తర్వాత ఏడాది నుండి పాలసీ కాలపరిమితి తీరే వరకూ హామీతో కూడిన ఆదాయాన్ని పొందుతారు.

పాలసీ మెచ్యూర్డ్ సమయంలో పాలసీ మొత్తంతోపాటు గ్యారంటీ ఆడిషన్‌ను కూడా పొందుతారు. ఇక బీమా రక్షణ అనేది మనం చెల్లించే ప్రీమియం ఆధారంగా చెల్లించడం జరుగుతుంది. ఈ పథకంలో మెడికల్ క్యాష్ బెనిఫిట్ పేరుతో ప్రత్యేక రైడర్లను కూడా అందిస్తున్నారు. ఐఆర్‌డీఏ కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త పాలసీ ద్వారా ప్రతీ సంవత్సరం మీరు తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్నుభారం ఉండదు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

భారతీ ఆక్సా నుండి కొత్త పాలసీ సెక్యూర్ ఇన్‌కమ్ | Bharti AXA Life launches Secure Income Plan

Private insurer Bharti AXA Life Insurance today launched a traditional non-participating plan, which offers the policy holder tax free guaranteed income until maturity.
Story first published: Monday, August 12, 2013, 13:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X