
వీరితో పాటు ఇండియాలో మన బ్యాంకు ఎకౌంట్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న బ్యాంకులతో మనం టచ్‌లో ఉండాలి. మీరు గనుక ఓవర్ సీస్ మొట్టమొదటి సారి వెళ్తుంటే.. ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్ మెంట్ లెటర్‌తో పాటు అన్ని సర్టిఫికెట్స్ సరిచూసుకోవాలి. మీరు గనుక ఓవర్ సీస్‌లో 181 రోజుల కంటే ఎక్కువ రోజులు పని చేయాల్సి వస్తే మీకు ఎన్నారై స్టేటస్ వస్తుంది. దీంతో మీరు ఎన్నారై బ్యాంక్ ఎకౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో మీరు ఎన్ని రోజులు ఉంటారో దానిని బట్టి బ్యాంకులు మీ యొక్క ఎన్నారై ఎకౌంట్స్‌ను నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు ఇండియాలో బ్యాంకు ఎకౌంట్‌ను కలిగి ఉంటే దానికి సంబంధించిన మనీ లావాదేవీలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకుందాం.
మీ పేరు మీద ఎకౌంట్ కలిగి ఉన్న బ్యాంకుకు వెళ్లి మీరు ఓవర్ సీస్‌కు వెళ్తున్న విషయాన్ని వారికి తెలియజెప్పి మీ ఎకౌంట్ స్టేటస్‌ను ఎన్ఆరోఓ ఎకౌంట్‌గా మార్చుకోవాలి. దీనితో పాటు టాక్స్ స్టేటస్ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎన్ఆరోఓ ఎకౌంట్స్ వద్ద బ్యాంకులు 30.9 శాతం వరకు టాక్స్‌ను వసూలు చేస్తున్నాయి.
అదే గనుక మీరు, మీ భార్య జాయింట్ ఎకౌంట్‌ను కలిగి ఉంటే.. మీరు ఎకౌంట్‌కు ఫస్ట్ హోల్డర్, మీ భార్య సెకండ్ హోల్డర్‌గా వ్యవహరిస్తుంటే ఈ విషయాన్ని కూడా బ్యాంకుకి తెలియజేసి మీ ఎకౌంట్‌ను ఎన్ఆర్వోఓ ఎకౌంట్‌గా మార్చుకోండి. ఎన్ఆర్వోఓ ఎకౌంట్‌గా మారిన తర్వాత మీ యొక్క మనీ లావాదేవీల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఐతే విదేశాల్లో మీ స్టేటస్ ఎన్నారైగా అప్ డేట్ అయిన తర్వాత మీ ఖాతా నుండి టాక్స్ వసూలు చేస్తారు.
2003 తర్వాత ఎన్నారైలు... ఎన్నారై అవడానికి ముందు ఎకౌంట్‌ను ఓపెన్ చేసినట్లైతే.. పీపీఎఫ్ ఖాతాల లోకి మనీ చేయడానికి అనుమతి లేదు. పీపీఎఫ్ ఖాతాలోకి పెట్టుబడి పెట్టాలంటే ఎన్ఆర్ఈ ఎకౌంట్ లోని ఫండ్స్‌ను ఎన్నారై ఉపయోగించుకోవచ్చు. నియమించబడిన ఖాతా అయిన పీఐఎస్ (ఫోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్) ద్వారా సెకండరీ మార్కెట్ షేర్లలో ఎన్నారై పెట్టుబడి పెట్టొచ్చు.
ముఖ్యంగా ఓవర్ సీస్ వెళ్తున్న వారు ఎవరైనా సరే.. ఇండియాలో వారి పేరు మీద ఎన్‌ఆర్ఈ ఎకౌంట్‌ను ఓపెన్ చేసి దానికి తప్పనిసరి హోల్డర్‌గా ఉండటం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఓవర్ సీస్‌లో మీ ప్రతిరోజూ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డాలర్స్‌లో మీరు డబ్బు సంపాదించేటప్పుడు ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఈ ఎకౌంట్ ద్వారా దానిని రెమిట్ చేసుకోవచ్చు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications