ఒక పాలసీతో కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా రక్షణ

ఈ పాలసీలో కొన్ని అదనపు ఆకర్షణలు పెట్టింది. వాటిలో కావాలనుకుంటే మూడు సంవత్సరాల కాలానికి ఫిక్స్డ్ పాలసీ ప్రీమియంను ఒకేసారి చెల్లించే వెసలు బాటు కల్పించింది. దీని వల్ల పాలసీ చెల్లింపు వారికి రెండవ సంవత్సరం నుంచి పెరిగినా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎన్ని క్లెయిమ్లు చేసుకున్నా మొదటి మూడు సంవత్సరాలకు చెల్లించిన ప్రీమియమే ఆ తర్వాతి మూడు సంవత్సరాలకు కూడా ఉండటం ఈ పాలసీలోని ప్రధాన ఆకర్షణ. సంవత్సరంలో ఎటువంటి క్లెయింలు లేకపోతే నో-క్లెయిమ్ బోనస్ కింద బీమా రక్షణ మొత్తం 5 శాతం పెంచుతారు. ఇలా గరిష్టంగా 30 శాతం వరకు నో-క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. ఈ ప్లాన్లో కవరేజీ రూ. 2 నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications