కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ 'సురక్షా ఖోస్' ను ప్రారంభించిన టాటా ఏఐఏ లైఫ్

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశ పెట్టిన సురక్షా ఖోస్ మొత్తం ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కొన్ని రిస్క్ ప్రొఫైల్స్‌ను కూడా ఉంచింది. ఈ ఫ్లెక్సిబిల్ పాలసీ టర్మ్ 15 నుంచి 40 ఏళ్ల కాలపరిమితికి ఉంటుంది. ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వయసు 18 నుంచి 50 సంవత్సరాల వారు మాత్రమే అర్హులు. గరిష్ఠంగా మ్యాచురిటీ వయసు 65 ఏళ్లు. పాలసీలో చేరి ప్రీమియం చెల్లించేవారికి టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. టాటా ఏఐఏ లైఫ్ టాటాసన్స్, ఏఐఏ గ్రూపు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications